NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Biryani: కాస్ట్లీ బిర్యానీ ఇది .. రేటు తెలిస్తే వద్దులే అంత పెట్టి బిరియానీ అంటారు – తింటే వదలరు

Biryani: మన దేశంలో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎక్కువ మంది ఇష్టపడే ఆహారాలలో బిర్యానీ కూడా ఒకటి. కొందరైతే వారానికి ఒకసారి అయినా బిర్యానీ తినాలని చూస్తారు. బిర్యానీలో ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ చాలా ఫేమస్. ఎవరైనా కొత్తవారు హైదరాబాద్ కి వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ బిర్యానీ రుచి చూశారు. దేశవ్యాప్తంగా బిర్యానికి అంత పాపులారిటీ ఉంది. మనదేశంలో సాధారణంగా ప్లేట్  బిర్యానీ ఖరీదు ఇంచుమించు రూ. 150 ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఈ  బిర్యానీ ఖరీదు వెయ్యి రూపాయలు వరకు ఉంటుంది. కానీ దుబాయిలో దొరికి ఈ బిర్యానీ ఖరీదు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ ప్లేటు బిర్యాని ఖరీదు తెలిస్తే నోరెళ్లబెడతారు…

Costliest biryani in the world
Costliest biryani in the world

దుబాయిలో ఓ భారతీయ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారంట్ పేరు బాంబే బరో. ఈ రెస్టారెంట్ లో ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో ఓ బిర్యానీని అందుబాటులో ఉంచారు. ఇది ఒక స్పెషల్ బిర్యానీ. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే ప్లేటు బిర్యాని ధర 1000 దిర్హామ్ లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.20వేలు అనమాట.

ఇంతకీ ఈ బిర్యానీ ఖరీదు రూ. 20 వేలు ఉండడానికి కారణం ఏమిటని ఆలోచిస్తున్నారా? ఈ బిర్యాని కి  23 కేరట్ల తినే బంగారం తో గార్నిష్ చేస్తారట. అందుకే ఈ బిర్యానీ అంత ఖరీదు. ఇలా బంగారు పూతతో వడ్డిస్తారు కాబట్టే దీనిని గోల్డ్ బిర్యానీ  అని పిలుస్తారు.  ఈ బిర్యానీలో చాలా రకాల బాస్మతి రైస్,  కుంకుమపువ్వు, గుడ్లు, జీడిపప్పు, దానిమ్మ గింజలు, కశ్మీరీ గొర్రె కబాబ్స్, ఫేమస్ రాజ్ పుత్ చికెన్ కబాబ్స్, నోరూరించే మొఘలాయి కోఫ్తా వంటి పదార్ధాలను పెట్టి వాటిపై 23 కేరట్ల తినే బంగారాన్ని అలంకరిస్తారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన బిర్యానీఅట.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N