NewsOrbit
న్యూస్ సినిమా

Krithi Shetty: కృతి శెట్టి తన కొత్త సినిమా కోసం ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా ??

Krithi Shetty: ఈ మధ్య కాలంలో యువతలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బేబమ్మ .. ఉప్పెన  సినిమా విడుదల అయినప్పటి నుంచి ఈ పేరు మారుమోగిపోతుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా అయిన ఉప్పెన బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. మెగా హీరోస్ లో డెబ్యూ సినిమాకి ఇన్ని కలెక్షన్స్ వచ్చింది కేవలం వైష్ణవ్ కి మాత్రమే. లాక్ డౌన్  కారణంగా ఈ సినిమాని ముందుగా ఓటీటీ లోనే రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు కానీ లాక్ డౌన్ ని సడలించాక నేరుగా థియేటర్ లలోనే విడుదల చేశారు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. మొదటి సినిమాతోనే తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Krithi Shetty hiked her remuneration
Krithi Shetty hiked her remuneration

ఈ సినిమా ని చుసిన చిరంజీవి అప్పటిలోనే కృతి నటన అద్భుతం అని నిర్మాతలు ఆమె డేట్స్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోవాలని సినిమా రిలీజ్ అయితే ఆమె దొరకడం కష్టం అని అన్నారు. ఆయన అన్నట్టుగానే బేబమ్మ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలకు అడ్వాన్స్ లు తీసుకోగా మరో మూడు చిత్రల కి సంప్రదింపులు జరుపుతుంది. ఆఫర్లకు తగ్గట్టే ఆమె రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

తన మొదటి సినిమాకు రూ. 20 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకోగా ఇపుడు ఆమె తన రెమ్యూనరేషన్ ని రూ. 70 లక్షలకు పెంచిందట. ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు రూ. 70 లక్షలు అలాగే ఆ తరువాత కంఫర్మ్ చెయ్యబోయే  సినిమాలకు అంతకు మించి అంటుందట కృతి శెట్టి. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందాన్ని బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju