NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Murder : నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య ..! విద్యార్థుల ధర్నా..!!

Murder : గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ ఘటన జరిగింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థిని సహచర విద్యార్థి (ప్రియుడే) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోవిందపురం మేజర్ కాలువలో పడేశాడు. గుంటూరు జిల్లా ముప్పాళల్ మండలం గోళ్లపాలెంకు చెందిన కోట అనూష (19) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలకు చెందిన విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుకుందామని చెప్పి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని రావిపాడు తీసుకువెళ్లి అక్కడ గొంతు నులుమి హత్య చేశాడు.  మృతదేహాన్ని కాలువలో పడేసి పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలిసిన వెంటనే నరసరావుపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా  ఆసుపత్రికి తరలించారు.

Narasaraopet student Murder
Narasaraopet student Murder

Murder : విద్యార్థుల ధర్నా

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల విద్యార్థులు, కుటుంబ సభ్యులు మార్చురీ వద్ద నుండి మృతదేహాన్ని తీసుకుని పల్నాడు రోడ్డు కూడలికి చేరుకుని ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చే వరకూ ధర్నా విరమించేది లేదంటూ తేల్చిచెప్పారు. సమాచారం అందుకున్న టీడీపీ, సీపీఐ, పలు ప్రజా సంఘాల నేతలు అక్కడకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. దాదాపు మూడు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Narasaraopet student Murder
Narasaraopet student Murder

Related posts

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N