NewsOrbit
న్యూస్ హెల్త్

Sleep : రోజుకు 8 గంటల నిద్ర చాలని అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకుని తీరవలిసిందే!!

Sleep : ఒక్క రోజు ఆహారం తీసుకోకపోవడం కన్న ఒక్క రాత్రి నిద్ర లేకపోవడం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.నిద్ర అవసరం మనిషికి అంతగా ఉందని చెప్పాలి . ప్రతి రోజు ప్రతి ఒక్కరు 6 నుండి 8 గంట‌ల పాటు నిద్రపోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అయితే కొంద‌రు అంత‌ కన్న  చాలా త‌క్కువ స‌మ‌యం నిద్రపోతుంటే ,  మరి కొంద‌రు క‌చ్చితంగా 8 గంట‌లు నిద్ర కు కేటాయిస్తున్నారు.

Ideal sleep time
Ideal sleep time

కానీ నిజానికి మనిషికి  8 గంట‌ల నిద్ర కూడా స‌రిపోద‌ని ఓ ప్ర‌ముఖ సైంటిస్టు తెలియచేస్తున్నారు. మ‌నం రోజుకు క‌చ్చితంగా 8 గంట‌లు మాత్రమే కాదు, మరో 30 నిమిషాల పాటు అదనం  గా  అంటే మొత్తం ఎనిమిదిన్న‌ర గంట‌ల పాటు నిద్రపోతే మంచిదట.

ఇలా  ఎందుకు  అనేది  కూడా  ఆ సైంటిస్టు వివ‌ర‌ణ కూడా ఇస్తున్నారు. అదేమిటంటే… మ‌నం ప్రతి రోజు 8 గంట‌ల పాటు నిద్ర‌పోయినా కూడా మ‌రో 30 నిమిషాల పాటు అద‌నం గా నిద్రపోవడం మంచిదని ఆయన సూచిస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే, రాత్రి పూట మ‌నం ప‌డుకోగానే నిద్ర లోకి వెళ్ళిపోము. అలాగే నిద్ర లేచే ముందు మ‌న‌కు మెలకువ వ‌స్తుంది. అయినా నిద్ర‌పోయిన‌ట్టుగానే క‌ళ్లు మూసుకునే ఉంటాము. అదంతా లెక్కవేసుకోకుండా,మ‌నం 8 గంట‌ల పాటు నిద్ర పోయామని అనుకుంటూ ఉంటాము. కానీ7 గంట‌ల పాటు మాత్ర‌మే మనం ప‌డుకుంటామ‌ట‌. ఇదే విష‌యాన్ని ఆయన త‌న ప‌రిశోధ‌న‌లో తేల్చారు.

క‌నుక ఎవ‌రైనా ప్రతి  రోజు  8 గంట‌ల పాటు నిద్రిస్తున్నామ‌నుకుంటే పొరపాటేనట. మ‌రో 30 నిమిషాలు ఎక్కువగా  నిద్ర పోవాలిసిందేనని అలా  నిద్ర పోతేనే, క‌చ్చితంగా 8 గంట‌ల నిద్ర పూర్త‌వుతుంద‌ని, చెబుతున్నారు. అయితే ఉద‌యం 30 నిమిషాల పాటు అద‌నంగా నిద్రపోవడం కుదరదు అని  అనుకునే వారు మ‌ధ్యాహ్నం ఆ స‌మ‌యాన్ని ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. మ‌ధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రపోతే  చాలు.. రోజు పూర్తి  చేయవలిసిన 8 గంట‌ల నిద్ర పూర్త‌వుతుంద‌ట‌. దీని వ‌ల్ల చురుగ్గా, ఉత్సహంగా  ప‌నిచేయ‌వ‌చ్చ‌ని, చెబుతున్నారు. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ సమయానికి అనుగుణంగా రాత్రి అరగంట ముందు పడుకోండి.. లేదా పొద్దున్న అరగంట లేట్ గా లేవండి.. కాదంటే మధ్యాహ్నం పడుకోండి.  చురుగ్గా ఉండాలంటే ఎలా చేయక తప్పదు మరి..

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju