NewsOrbit
న్యూస్ హెల్త్

Condom: కండోమ్ వాడడం ఇష్టం లేని వారు సుఖం పొందే మరో మార్గం ఇదే!!

Alternative ways for condom

Condom: సహజం గా మనలో కొందరికి శృంగారం విషయం లో కొన్ని ఇష్టమైనవి కొన్ని ఇష్టం లేనివి కూడా ఉంటాయి.  మీకు ఏదైనా అనుమానం ఉంటే నిపుణులను అడిగి తెలుసుకోవడం వారు చెప్పిన విధం గా నడుచుకోవడం చేయాలి. చాల మందికి శృంగారం అంటే చాల ఆశక్తి ఉంటుంది. కానీ రకరకాల కారణం తో ఎక్కువ సేపు శృంగారం చేయలేక పోతుంటారు. మరి కొందరు  కండోమ్ వాడవలిసి ఉన్నప్పుడు చాల నిరాశ పడుతుంటారు.  అయితే వీటికి  మంచి  పరిష్కారం సూచిస్తున్నారు  నిపుణులు.  శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ  ఎలాంటి గర్భం రాకుండా  ఉండేందుకు ఒక  ఒక మార్గం సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..

Alternative ways for condom
Alternative ways for condom

పరిశోధన లో భాగం గా  తెలిసిన  దానిప్రకారం ఎక్కువ వర్క్ చేసి అలిసి పోయిన తర్వాత శృంగారం చేస్తే,దానిని దంపతులు బాగా  ఆస్వాదిస్తున్నారట. అలాంటి పరిస్థితు లలో  శృంగార కోరికలు మరింత ఎక్కువ అవుతున్నట్టు  గుర్తించారు. కాబట్టి అలసి పోయాం అని వదిలేయకుండా శృంగారాన్ని ఆస్వాదించండి. కండోమ్ ని గర్భ ధారణ  జరగ కుండా ఉండేందుకు సురక్షిత మైనది గా భావిస్తారు. అయితే  అది లేకుండా కూడా సురక్షితమైన శృంగారాన్ని ఆస్వాదించవచ్చు   అని తెలియచేసారు. దానికోసం పుల్ అవుట్ మెథడ్ ఒక్కటే సరైన మార్గ మని తెలియ చేస్తున్నారు. అది ఎలా అంటే  శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించి.. సరిగ్గా వీర్యం బయటకు వచ్చే టైం లో  పురుషాంగాన్ని బయటకుతీసేయాలట. దీనివలన గర్భం రాకుండా ఉంటుందని తెలియచేస్తున్నారు…

ఈ పద్ధతి శృంగారం లో కండోమ్ వాడటం ఇష్టం ఉండని వారు  మాత్రమే పాటించాలని సూచిస్తున్నారు . అయితే.. ఈ పద్దతి లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందట.ఎందుకంటే కేవలం గర్భం రాకుండా చేసుకోవడం  మాత్రమే కాదు.. సుఖ వ్యాధులు, హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటివి కూడా రాకుండా ఉండాలంటే కచ్చితం గా కండోమ్ వాడవలిసిందే అని హెచ్చరిస్తున్నారు.  ఈ మధ్య కాలం లో చేసిన సర్వేలోకూడా  కండోమ్ వాడిన వారే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నామని చెప్పారట అన్నివిధాలా కూడా కండోమ్ వాడడమే సురక్షితం అని తెలిసిచ్చేస్తున్నారు.

Related posts

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju