NewsOrbit
న్యూస్ హెల్త్

Postpartum: డెలివరీ తర్వాత పొట్ట మీద ఏర్పడే  చారల గురించి బాధ పడుతున్నారా? ఐతే ఇది మీకోసమే!!

Postpartum: డెలివరీ తర్వాత పొట్ట మీద ఏర్పడే  చారల గురించి బాధ పడుతున్నారా? ఐతే ఇది మీకోసమే!

Postpartum :మగ వారిని బాగా ఆకర్షించడంలో అందం ప్రాముఖ్యత చాలానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే డెలివరి  జరిగిన తర్వాతస్త్రీల  ల అందం తగులుతుందని మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పొట్ట ప్రాంతం లో బాగా  పెద్ద చారలు కనిపించే అవకాశం ఉంది.   దీం తో చాలా మంది ఆడ వారికి  ఒక రకమైన అభద్రతా భావం కలుగుతుంది . ఇలా మచ్చలు లేదా పెద్ద పెద్ద చారలు   రావడం వల్ల భర్త తమను దూరం గా ఉంచు తారనే అభిప్రాయం స్త్రీలలో కలుగుతుంది . అయితే, పురుషు లకి తమ బాగస్వామి  ప్రసవం తర్వాత వచ్చిన మార్పులు మీద ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో కొందరిని అడుగగా  వారు  చెప్పిన  ఆశక్తి  కర విషయాలు తెలుసుకుందాము.

Tips for postpartum stretch marks
Tips for postpartum stretch marks

చాలా మంది మగ వారు తమను అర్థం చేసుకొనే అమ్మాయి వస్తే చాలని అనుకుంటారు. వ్యక్తిత్వం బాగుంటే  తన అందాన్ని నేను అసలు పట్టించుకోను అని ఒక భర్త తెలిపారు. డెలివరి తర్వాత నా భార్యకు వీపు కింద భాగం లో చాల పెద్ద మొత్తం లో మార్క్స్ ఏర్పడ్డాయి. చాలా మంది మగ వారికి అలా ఉంటే నచ్చదు.  కానీ నేను మాత్రం ఆమెను ఇప్పుడు మరింత ఇష్టపడుతున్నా…ఎందుకంటే ఆమె ఇదివరకుతో  పోలిస్తే ఇప్పుడు మరింత జెన్యూన్‌గా ఉంది.  అని కొత్తగా తండ్రి అయిన వ్యక్తి తెలియచేసారు.

ప్రసవ చారలు  ఒక్కోక్కరు ఒక్కోవిధంగా బావిస్తారు. ఒక భర్త దాని గురించి  మాట్లాడుతూ, మాకు పుట్టిన పాప వల్ల ఆ చారలు  వచ్చాయి. ఆ  చారల ను నేను పులి చారలు గా బావిస్తాను. దీంతో ఆమె మీద నాకు  ప్రేమ మరింత  ఎక్కువ కలుగుతోంది.

సాధారణంగా, ఒక వ్యక్తి మనల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాక వారి అందాన్ని మనం లెక్కలోకి  తీసుకోము. మాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన పొట్ట భాగం లో ఎక్కువగా ప్రగ్నెన్సీ మార్క్స్ ఏర్పడ్డాయి. వీటినిచూసుకుని తను రోజూ బాధపడే ది అయితే నేను నా భార్యకు ఒక్కటే చెప్పే వాడిని, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు, నిజం చెప్పాలంటే నువ్వు ముందు లాగానే అందం గా ఉన్నావు అని తనకు తెలియ చేశాను అని ఒక భర్త తన అభిప్రాయం తెలియ చేసారు. ఆ చారలు మాతృత్వానికి  చిహ్నాలు అవిలేక  చాలామంది మానసిక వ్యదకి గురిఅవుతున్నారు. కాబట్టి ఉన్నవారు వాటి గురించి అలోచించి మనస్సు పాడు చేసుకోకండి.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N