NewsOrbit
Featured Horoscope న్యూస్

Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు !

Daily horoscope in telugu

మార్చి 6 – మాఘమాసం – శనివారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, శనివారం, తిథి: అష్టమి సాయంత్రం 6.11 తదుపరి నవమి, నక్షత్రం: జ్యేష్ఠ రాత్రి 9.38 వరకు, తదుపరి మూల, దుర్ముహూర్తం: ఉదయం 6.31 నుండి 8.06 వరకు.
వర్జ్యం: రాత్రి తెల్లవారు జాము 5.25 నుండి 6.59 వరకు, అమృత ఘడియలు: రాత్రి 1.12 నుండి 2.44 వరకు, రాహుకాలం: ఉదయం 9.29 నుండి 10.58 వరకు.

మేషరాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం.  ప్రయాణాలు అనుకూలం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు సూచనలనుచ పాటించడం వల్ల బాగుంటుంది, ప్రయాణాలు అనుకూలం. విద్యార్థులు అనవసరపు వీడియో గేమ్ల మీద శ్రద్ధ పెట్టి చదువు నిర్లక్ష్యం చేస్తారు. ఇబ్బందులు ఎదురవుతాయి. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక రోగాలు బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులను ఎక్కువగా చేస్తారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. సోదర సోదరీ మణులతో విభేదాలు పెంచుకుంటారు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు బెల్లం నైవేద్యం సమర్పించండి.

వృషభరాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం.కార్యసిద్ధి కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను విని బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. దైవ కృప వల్ల అంతా బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. పెద్ద వారి ఆస్తులు సంక్రమిస్తాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, డబ్బును తిరిగి పొందుతారు.
రెమిడీః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం.బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. అనవసర ఖర్చులు దూరంగా ఉంటారు. ధనవృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. అప్పుల బాధలు తీరిపోతాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సోదరులత సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ కళాశాలల్లో సీట్లు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కలుగుతుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఆకస్మిక తీర్థయాత్రలు చేస్తారు.
రెమిడీః ఈరోజు వేంకటేశ్వరస్వామి ఆరాధన, స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. సమస్యలు ఎదురవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. నోరు జారడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతో వెటకారంగా మాట్లాడడంతో అనర్ధాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. తొందరపడి ఎవరికీ డబ్బులు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చేయకండి. దీనివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలం. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీగురు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు సంతోషంగా ఉంటారు. విద్యార్థుల బాగా కష్టపడి చదువుకుంటారు. ఉన్నత విద్యలకు అర్హులవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు. వాహనాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యానికి దూరంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి . విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువును నిర్లక్ష్యం చేస్తారు. వైవాహికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెద్దల సలహాలు పాటించి ముందుకుపోతారు.
రెమిడీః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని స్వామి వారికి ఆకు పూజ చేయించుకోండి.

మకరరాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. వివాహ సంబంధ విషయాలు, చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రయాణ లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారాన్ని అంతరించి పోవడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. వాక్చాతుర్యం మల్ల అందరినీ ఆకట్టుకుంటారు.
రెమిడీః ఈ రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశిToday Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ఆటంకాలు, ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార పెట్టుబడులు అనుకూలించవు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త ఉండడం వల్ల ఎక్కడైనా పడిపోతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీ రహస్యాలను బయట పడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల నష్టపోతారు.
రెమిడీః ఈ రోజు శ్రీకాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope మార్చి- 6 – మాఘమాసం – శనివారం. వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సరైన సమయానికి పూర్తిచేస్తారు. ప్రశాంతంగా ఉంటారు. ఎంత కష్టమైన పనినైనా శ్రద్ధ పెట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసాధన పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. లాభాలు వస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.
రెమిడీః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella