NewsOrbit
న్యూస్ హెల్త్

Ghee tea: “ఘీ” టీ ఎప్పుడైనా ట్రై చేసారా?  

Ghee tea: “ఘీ” టీ ఎప్పుడైనా ట్రై చేసారా?  

Ghee tea: ఏంటి మొహం అలా పెట్టారు?? మీరు చదివింది నిజమే.. కాకా పొతే వినడానికి  కాస్త తేడాగా ఉండి ఉంటే ఉండవచ్చు కానీ రుచి కొత్తగా అనిపిస్తుంది.  అయితే రోజూ తాగే  టీ లో ఇలా  నెయ్యి కలుపుకోవడం వలన  ఆరోగ్యానికి చాల మంచిది అంటున్నారు..ఆరోగ్య నిపుణులు. దీనిని ‘ఘీ టీ Ghee tea అని పిలుస్తున్నారు.

Benefits of ghee tea
Benefits of ghee tea

‘ఘీ టీ’ ని  మనం ప్రత్యేక పద్దతిలో  తయారుచేసుకోవాలిసిన అవసరం ఉండదు. రోజూ మనం పెట్టుకునే  టీ లో నే కొంచెం  ఆవు నెయ్యి కలుపు కుంటే అదే ఘీ టీ అవుతుంది .అసలు ఈ  టీ ని ఇలా తాగడం వెనుక కారణాలు వేరే ఉన్నాయి.

ప్రతి రోజు ఆవునెయ్య తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందేమెదడు చురుకుగా పనిచేయడం కంటిసమస్యలు ,క్యాన్సర్ ,థైరాయిడ్ ఇలా అనేక రకాల సమస్యలను ఆవునెయ్యతో తగ్గించుకోవచ్చు..కాని  చాలా మందికి నెయ్యి తినడం ఇష్టముండదు సరిగ్గా ఇక్కడే ‘ఘీ టీ’ ఆలోచన మొదలైనది.

‘ఘీ  టీ తాగడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.  ఎసిడిటీ, గ్యాస్ బాధలు తగ్గించడం తో  పాటు.. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ల ను అందిస్తుంది. కాస్త డబ్బులు పెట్టే వాళ్లయితే, ఈ టీ లో కొంచెం కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే  చాలా  ఉపయోగకరంగా ఉంటుంది.

ఉదయం లేవగానే.. వేడి వేడిగా ‘ఘీ టీ తాగడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఇందు లో పాటించాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది. టీ మరిగించేటప్పుడు డైరెక్ట్ గా  నెయ్యి కలిపి తే  రుచి పూర్తిగా మారిపోతుంది. కాబట్టి కప్పులో వడ కట్టుకున్న  తర్వాత మాత్రమే నెయ్యి  ని కలుపుకోవాలి. మొదటిలో  కొంచెం  కష్టమనిపించింది తాగే కొద్దీ అలవాటై పోతుంది.. రుచి నచ్చుతుంది.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju