NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking : ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిలుపుదల చేసిన హైకోర్టు

Breaking :  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు పరిధిలో ఓటర్ల జాబితా అంశంలో దాఖలైన పిటిషన్ పై సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. వార్డుల పునర్విభజన, జనగణన సరిగా లేదంటూ పిటిషన్ తరపు న్యాయవాది వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇరుపక్షల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని ఆదేశించింది.

Breaking ap high court interim orders eluru corporation
Breaking ap high court interim orders eluru corporation

కాగా ఎంపిటీసి, జడ్పిటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ లపై విచారణ జరిపింది. గత ఏడాది నామినేషన్ ల ప్రక్రియ సందర్బంలో బెదిరింపులు, బలవంతపు విత్ డ్రా లు జరిగాయని జనసేన పిటిషన్ లో పేర్కొంది. దీనిపై ఎన్నికల సంఘానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేలా ఆదేశించాలని జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు కోర్టు ను కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు ను రిజర్వులో పెట్టింది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella