NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tdp: టీడీపీ నేతల కొట్టుడు కార్యక్రమం అబద్ధమా..!? బాధితులు చెప్పింది నిజమేనా..?

Tdp: టీడీపీ Tdp అభిమాన నేత, సినిమా స్టార్.. ఇలా ఎవరు కనబడినా ఆనందం వస్తుంది. కొంతమంది దీనిని అభిమానం రూపంలో కాస్త ఎక్కువగానే చూపిస్తారు. సినిమా ఈవెంట్లలో అయితే.. స్టేజి మీదకే వెళ్లిపోవడం.. కాళ్ల మీద పడటం.. గట్టిగా కౌగిలించుకోవడం చేస్తారు. అయితే.. దీనిని వారెంత వరకూ తీసుకుంటున్నారు అనేదే ప్రశ్నగా మారింది. సినిమా నటులు ఓకే.. కానీ.. రాజకీయ నాయకులు ఆ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నారా? అనేది ప్రశ్నగా మారింది. ఇందుకు ఇటివలి తెలుగుదేశం నేతల తీరు ఉదాహరణగా నిలుస్తోంది.

Tdp
Tdp

టీడీపీ నేత హీరో బాలకృష్ణ ఇటివల హిందూపూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఓ కార్యకర్త, అభిమాని ఇంటికెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి వీడియో తీశాడని బాలయ్య అతనిపై చేయి చేసుకున్నాడు. ఏకంగా రెండుసార్లు కోపంతో ఊగిపోయి మరీ తన ప్రతాపం చూపారు ఎమ్మెల్యే హోదాలో. ఇది ఒక ఎత్తైతే.. మాజీ ఎంపీ విజయనగరం గజపతి వంశస్థులు, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు తీరూ విమర్శల పాలైంది. ఎన్నికల ప్రచారంలో.. ఏకంగా మహిళా దినోత్సవం రోజున ఓ టీడీపీ మహిళా కార్యకర్తపై అందరి మధ్య చేయి చేసుకున్నట్టు వీడియో ఫుటేజీలు.. వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే..

ఇక్కడ ఈ రెండు ఘటనల్లో కూడా బాధితులు వెంటనే.. ‘అసలు వారు తమని కొట్టలేదని..’ వీడియో రూపంలో స్టేట్ మెంట్లు ఇచ్చారు. బాలయ్య బాధితుడైతే.. బాలయ్య చేయి తన చెంపను తాకడమే అదృష్టమని వ్యాఖ్యానించాడు. విజయనగరం మహిళ.. గజపతి గారు నాకు తండ్రి లాంటి వారు. ఆయన ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాం. నన్ను కొట్టలేదు. ఇదంతా వైసీపీ ప్రచారం అనేశారు. వీరిద్దరి స్టేట్ మెంట్లు ఇలా ఉంటే.. మరి ఆ వీడియోల్లో ఉన్నది.. చూసినది ఏంటో.. టీడీపీ నేతలు చేసిందేంటో కూడా వారే మననం చేసుకోవాలి. నిజంగానే అక్కడేం జరగలేదని భావించాలో.. లేదంటే ‘కవర్’ చేసుకున్నారో అర్ధం కాని పరిస్థితి. మొత్తానికి టీడీపీ నేతల కొట్టుడు కార్యక్రమంలో.. అభిమానం స్వీకరించకపోవడం, ఫ్రస్ట్రేషన్ కాకుండా నిజంగా అక్కడే జరక్కపోతే.. మంచిదే..!

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju