NewsOrbit
న్యూస్

IND vs ENG : ఇండియా ఆశలన్నీ వారిద్దరి పైనే..! వాళ్ల క్లిక్ అయితే ఇంగ్లాండ్ కేల్ ఖతం

IND vs ENG :  భీకరమైన ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా టి20 సిరీస్ ఆడుతోంది. మొదటి టీ20 లో అదృష్టం కూడా ఇంగ్లాండ్ వైపే మొగ్గు చూపింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా ఈసారి మోర్గాన్ సేన ను కట్టడి చేసేందుకు సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగింది.

 

IND vs ENG two players crucial
IND vs ENG two players crucial

మామూలుగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ మొత్తం హిట్టర్ల తో నిండి ఉంటుంది. వారి టీం లో ఎలాంటి బౌలింగ్ దళాన్ని అయినా కకావికలు చేసే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నారు. అదీ కాకుండా ఇండియా బౌలింగ్ చేసేటప్పుడు మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీం ఇండియా కి బలమైన స్పిన్నర్లకు ఇది ప్రతికూల అంశం. అయితే ఇండియా తెలివిగా ఒక బ్యాట్స్మెన్ ను త్యాగం చేసి అక్షర్ పటేల్ ను జట్టు లోకి తీసుకుంది.

అక్షర్ పటేల్ ఆల్రౌండర్ అయినప్పటికీ అతని బౌలింగ్ పైనే ఎక్కువగా టీమ్ ఇప్పుడు ఆధారపడుతోంది. టెస్ట్ సిరీస్లో అత్యద్భుత ప్రదర్శన కనబరిచిన పటేల్ ను ఆడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు తడబడ్డారు. అంతే కాకుండా వారిలో చాలామంది ఇప్పటివరకు అక్షర్ ను ఎదుర్కోలేదు.

అతనితోపాటు హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్లో బౌలింగ్ వేస్తున్నట్లు ఇప్పుడే చెప్పాడు. అతని మీడియం పేస్ బౌలింగ్ కూడా ఇప్పుడు భారత్ కు కలిసొచ్చే అంశం. ఇండియా బ్యాట్స్మెన్ ఎప్పుడూ పోటీకి సిద్ధంగా ఉంటారు. బౌలింగ్లో వీరిద్దరూ ఈ రోజు క్లిక్ అయితే మ్యాచ్ భారత్ సొంతమే.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N