NewsOrbit
జాతీయం న్యూస్

Breaking : కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి 45ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్..

Breaking : దేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై 45 సంవత్సరాలు అంత కంటే  పైబడి వయసు ఉన్నవారందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Breaking : 45years can be vaccinated from april 1st
Breaking : 45years can be vaccinated from april 1st

ఇప్పటి వరకూ 60 సంవత్సరాలు పైబడి వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే 45 నుండి 60 సంవత్సరాల వయసు వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు వివిధ రాష్ట్రాలలో కేసుల సంఖ్య అధికం అవుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్, నిపుణుల సలహా మేరకు 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జవదేకర్ వెల్లడించారు.

ప్రస్తుతం నడుస్తొన్న టీకా కార్యక్రమంలో ఈ నెల 22వ తేదీ నాటికి 4.85 కోట్ల మందికి ఒక డోస్ వేసుకోగా, 80 లక్షల మంది రెండవ డోస్ టీకాను వేసుకున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N