NewsOrbit
న్యూస్ హెల్త్

Cervical cancer: ప్రతి స్త్రీ  తెలుసుకోవలసిన గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఇవే!!

Cervical cancer: ప్రతి స్త్రీ  తెలుసుకోవలసిన గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఇవే!!

Cervical cancer: గర్భాశయ క్యాన్సర్ Cervical cancer ఇది  15 నుండి  44 సంవత్సరాల మధ్య వయస్సున్న భారతీయ స్త్రీలకు వచ్చే రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ గా చెప్పబడింది. ఇది 2019లో ముఖ్యం గా 35 నుండి  39 సంవత్సరాల మధ్య ఉన్న  60,000 మంది మరణాలకు కారణమైంది. అందుకే దీనిపట్ల స్త్రీలు  కాస్త అప్రమత్తతో ఉండాల్సిన అవసరం బాగా ఉంది. దీన్ని ప్రాథమిక దశలో గుర్తిస్తే మాత్రం సులభంగా నివారించుకోవచ్చు. కొన్ని లక్షణాలను బట్టి గర్భాశయ క్యాన్సర్ ను స్త్రీలు  సులభంగాగుర్తించి , వైద్యుల సలహాలను, సూచనలను పాటిస్తే దాని నుంచి తేలికగా బయట పడవచ్చు.

Symptoms of cervical cancer
Symptoms of cervical cancer

దీనిని గుర్తించడం  కోసం గర్భాశయ క్యాన్సర్ లో  సాధారణం గా కనిపించే లక్షణాలను తెలుసుకోవాలి. వాటిగురించి తెలుసుకుందాం.. యోని నుండి నీరు మరియు చెడువాసనతో కూడిన రక్తస్రావం జరగడం,
శృంగారం చేసిన తర్వాత యోనిలో రక్తస్రావం జరగడం, నెలసరి మధ్య, మధ్య లో కూడా  రక్తస్రావం జరుగుతుండడం, వీటిలో ఏ ఒక్క  లక్షణం కనబడిన  కూడా వెంటనే డాక్టర్  ని  సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దానికి సంబంధించి చికిత్సా విధానాలు ఇలా ఉంటాయి.

గర్భాశయ క్యాన్సర్  అని నిర్ధారణ అయిన తర్వాత భయానికి అసలు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే  ఇది  నయం చేసుకోగలిగిన వ్యాధి కాబట్టి భయపడవద్దు. ఆపరేషన్  లేదా రేడియేషన్ థెరపీ చేయించుకోవడం వలన  గర్భాశయ క్యాన్సర్ ను చాలా వరకు నయం చేసుకోవచ్చు. అయితే ,వ్యాధి తీవ్రమైన దశలోఉంటే  మాత్రం , వ్యాధి నియంత్రించగలం కానీ  పూర్తిగా నయం చేయడం అనేది మాత్రం కష్టం అవుతుంది..  అని చెప్పక తప్పదు. కాబట్టి ముందుగానే దాన్ని కనిపెట్టడం  చాలా ముఖ్యం.

శృంగారం చేయడానికి ముందు స్త్రీలు కు  టీకాలు వేయడం మంచిది .ప్రతి మూడు సంవత్సరాల  కు పాప్ స్మెర్ పరీక్ష చేయించుకోవడం ఉపయోగకరం. మీకు  ఏ  మాత్రమే  లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. రోగ నిర్ధారణ జరిగితే చికిత్స తీసుకోవడానికి  వెనుకడుగు వేయకండి.చికిత్స వలన  చాలా వరకు నయం అవుతుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N