NewsOrbit
న్యూస్ హెల్త్

Non-vegetarians నాన్ వెజ్ తినే స్త్రీల తో ఆ సమయంలో శృంగారం ఎలా ఉంటుందో తెలుసుకోండి!!

నాన్ వెజ్ తినే స్త్రీల తో ఆ సమయంలో శృంగారం ఎలా ఉంటుందో తెలుసుకోండి!!

Non-vegetarians :భార్య భర్తల  జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది అని చెప్పాక తప్పదు. ఇంకా చెప్పాలంటే, దాంపత్య జీవితంలో తొలి ప్రాధాన్యత శృంగారానిదే అని చెప్పాలి. శృంగారం గురించి మాట్లాడాలంటే చాలా మంది నాన్ వెజ్ తో పోలుస్తారు అన్న విషయం మనకు తెలిసిందే.  నాన్ వెజ్ Non-vegetarians జోక్స్ అంటూ ఆ టాపిక్ కి నామకరణ చేసి  మరి  మాట్లాడేస్తుంటారు. ఇది సరదాగా  అన్న కూడా నిజంగానే శృంగారానికీ.. తినే ఆహారానికి సంబంధం ఉందని నిపుణులు తెలియచేస్తున్నారు.

Non-vegetarians women
Non-vegetarianswomen

శాఖాహారం, మాంసాహారం కి  కూడా శృంగారం తో సంబంధం ఉందని అంటున్నారు. శృంగారం విషయంలో శాకాహారం తినే స్త్రీ లు, మాంసాహారం  తినే స్త్రీల ను   పోల్చి చూస్తే మాంసాహారం తీసుకున్న స్త్రీలు  శృంగారం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని…పరిశోధకులు తెలియచేస్తున్నారు. మాంసాహారం తీసుకునే వారి శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు, కానీ మాంసాహారం తీసుకునే స్త్రీలలో శృంగార  సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుందని, భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనలో తేలింది.

కాబట్టి శృంగార సామర్థ్యం పెంచుకోవాలంటే, పుష్టికరమైన ఆహారం తో పాటు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేలా చూసుకోవడం అవసరమని  పరిశోధకులు తెలియచేస్తున్నారు. ఇక శృంగారానికి  ఏ సమయంలో అనువుగా ఉంటుందనే అంశంపై కూడా నిపుణులు పరిశోధనలు  చేశారు. ఇందులో తెలిసిన విషయం ఏమిటంటే,తెల్లవారుజామున చేసే శృంగారం ఆరోగ్యకరం అని తేలింది.

రాత్రి నిద్ర తో  విశ్రాంతి పొందిన శరీరానికి సహజంగానే తెల్లవారే సరికి శృంగార కోరిక  పెరుగుతుంది.  ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే అని పరిశోధకులు తెలియచేస్తున్నారు. నిద్ర తో లభించిన విశ్రాంతి తో  శృంగార సంబంధమైన హార్మోన్ల విడుదల పెరగడం  ద్వారా శృంగారం కోరిక  పెరుగుతుంది అని, అలాంటి సమయంలో కలయిక మరింత ఆనందాన్ని ఇస్తుంది అని సూచిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N