NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Weight Loss చేపలు ఇలా తింటే బరువు తేలికగా తగ్గిపోతారు !!

Weight Loss With Fish

Weight Loss : మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలుకలిగించడంలో చేపలు ముఖ్యపాత్ర పోషిస్తాయి అని మన అంద‌రికీ తెలిసిందే. చేప‌ల్లో మ‌న శ‌రీరానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు చేప‌ల నుండి లభిస్తాయి. ఈ కారణంతోనే ప్రతి రోజు చేప‌ల‌ను తినాల‌ని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. చేప‌ల‌ను తింటే అధిక బ‌రువు తగ్గుతాం అన్న సందేహం చాలా మంది కి వస్తుంది. చేప‌ల‌ను తింటే బ‌రువు త‌గ్గుతారా..? అన్న వివ‌రాల‌ను తెలుసుకుందాం.

Weight Loss With Fish
Weight Loss With Fish

అధిక బ‌రువు తగ్గడం మీద సైంటిస్టులు చేప‌ట్టిన కొన్ని ప‌రిశోధ‌న‌ల్లో చేపలనుతింటే అధిక బరువు తేలికగా తగ్గవచ్చని తేలింది. కానీ వారంలో ఒక‌టి, రెండు సార్లు మాత్రమే చేప‌ల‌ను తింటే సరిపోదు. ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి సిందే. రోజుకి 140 గ్రాముల చేప‌ల‌ను తింటే మాత్రమే అధిక బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.ఎందుకంటే చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌నుతగ్గించడం లో సమర్ధవంతం గా పనిచేసి బ‌రువు తగ్గడానికి కారణమవుతుంది.

ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ప్రోటీన్లు కూడా చేపల్లోఎక్కువగా ఉంటాయి. ఇవి మ‌న ఆక‌లినితగ్గిస్తాయి. అందువ‌ల్ల త‌క్కువ ఆహారం తీసుకోవడం ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. కాబట్టి చేప‌ల‌ను తింటే అధిక బ‌రువు క‌చ్చితంగా త‌గ్గుతార‌ని సైంటిస్టులు చెబుతున్నారు..

అంతే కాదు..వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు ఉంటుంది. కొందరిలో ఇది తీవ్రమైన అల్జీమర్స్‌కుకారణమవుతుంది. ఆ సమస్య ఉన్నవారు చేపలు తినడం వల్ల ఆ సమస్య ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పలువురు అమెరికన్ సైంటిస్టులు 2016లో చేపట్టిన పరిశోధనలో తేలింది. చేపలు తినడం వల్ల మెదడు బాగా పని చేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది సూచిస్తున్నారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju