NewsOrbit
సినిమా

రెండింటిలో ఏది…

త్రివిక్ర‌మ్ సినిమాలో హీరో ఎప్పుడూ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ఆక‌ట్టుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా.. ఈ ద‌ర్శ‌కుడు సినిమాల్లో హీరో నాన్న కూచిగా ఉంటాడు. ఇప్పుడు బ‌న్నితో తెర‌కెక్క‌బోయే త‌దుప‌రి సినిమాలో కూడా హీరోను నాన్న ఫేవ‌రేట్‌గానే చూపించ‌బోతున్నాడు. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొంద‌బోయే ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌వెళ్ల‌నుంది. ఈ సినిమాకు టైటిల్ ఏం పెట్ట‌బోతున్నార‌ని చ‌ర్చ బాగానే జ‌రుగుతుంది. ముఖ్యంగా నాన్న.. నేను అనే టైటిల్ విన‌ప‌డుతుంది. అయితే హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో పార్థు అనే టైటిల్‌ను కూడా రిజిష్ట‌ర్ చేసుండ‌టంతో `పార్థు` అనే టైటిల్‌ను పెడ‌తారా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం ఏంటంటే ఈ సినిమాను అల్లు అర్జున్ కెరీర్‌లో చేసిన సినిమాల‌న్నింటిలో త‌క్కువ రోజుల్లోనే పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నార‌ట‌.

Related posts

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Leave a Comment