NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Online Money Transfer : ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయిందా.. అయితే నష్టపరిహారం పొందండిలా..!!

Online Money Transfer : మార్చి 31 , ఏప్రిల్ 1వ తేదీల్లో దేశం లో ఉన్న చాలామంది బ్యాంకింగ్ వినియోగదారులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడం లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఆ రెండు రోజులు చాలామంది IMPS, RTGS, NEFT, UPI పరంగా సమస్యలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో తాము అవతలి వారికి పంపిన నగదు తన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయింది.. కానీ, అవతలి వారికి ఆ నగదు ఇంకా క్రెడిట్ కాలేదు..! దీనిపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా National Payments Corporation of India వివరణ ఇచ్చింది..!!

Online Money Transfer : fail take the compensation
Online Money Transfer : fail take the compensation

మార్చి 31 వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు.. ఏప్రిల్ 1వ తేదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే రోజు.. కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకుల సర్వర్లు మామూలుగానే డౌన్ అవుతాయి.. అందువలన అనేక మంది వినియోగదారులు ట్రాన్సాక్షన్ లు ఫెయిల్ అయ్యాయి.. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. కావున వినియోగదారులు ఆయా సేవలను ఎథావిధంగా ఉపయోగించుకోవాలని NPCI వివరణ ఇచ్చింది.. అంతే కాకుండా బ్యాంకు ఎకౌంటు నుంచి నగదు డెబిట్ అయ్యి.. అవతలి వారికి కూడా క్రెడిట్ అవ్వకపోతే.. వినియోగదారులు ట్రాన్సాక్షన్ అయినా సమయం నుంచి ఒక రోజు వేచి చూడాల్సి ఉంటుంది.. ఆ లోపు కచ్చితంగా నగదు వారికి గాని, అవతలి వారికి కానీ క్రెడిట్ అవుతుంది.. ఒకవేళ ఆ విధంగా కూడా క్రెడిట్ జరగకపోతే.. సంబంధిత బ్యాంకు లకు ఫిర్యాదు చేయాలి . దీంతో ఒక రోజు ముగిసిన తర్వాత నుంచి నగదు క్రెడిట్ అయ్యే వరకు రోజుకు రూ.100 చొప్పున బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారం చెల్లిస్తాయి. ఇక నెలరోజులు అయినప్పటికీ ఇంకా క్రెడిట్ అవ్వకపోతే వినియోగదారులు బ్యాంకింగ్ అంబుడ్స్మన్ కు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవాలి.

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju