NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Virus : కత్రినా కైఫ్ కి కోవిడ్ పాజిటివ్..! ఆ హీరో వల్లనే?

katrina kaif

Corona Virus : ప్రముఖ బాలీవుడ్ సినీ నటి కత్రినా కైఫ్ కు కరోనా సోకింది. ఈరోజు తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఆమె తనకు పాజిటివ్ వచ్చినట్లు అభిమానులకు తెలియజేసింది.

katrina kaif
katrina kaif

ఇక కత్రినా కైఫ్ కు, బాలీవుడ్ యువ యాక్టర్ విక్కీ కౌశల్ కు మధ్య ఏదో నడుస్తోంది అన్న వార్తలు ఊపందుకుంటున్న దశలో విక్కీ కౌశల్ కు ఒక కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఒక రోజులోనే కత్రినాకైఫ్ కూడా పాజిటివ్ రావడం గమనార్హం. 

ప్రస్తుతం కత్రినా ‘సూర్యవాన్సి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదే చిత్రంలో హీరోగా నటిస్తున్న అక్షయ్ కుమార్ కి కూడా పాజిటివ్ వచ్చి ఇటీవలే ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. 

రోహిత్ శెట్టి దర్శకత్వంలో కత్రినాకైఫ్ నటిస్తున్న సూర్యవాన్సి చిత్రం ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అక్షయ్ తో పాటు అజయ్ దేవగణ్, రణ్ వీర్ సింగ్ కూడా నటిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N