NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ – 7 – పాల్గుణమాసం – బుధవారం.

మేషరాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు అధిక శ్రమ చేస్తేనే రాణిస్తారు. ప్రయాణాలు అనుకూలించవు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. రుణ బాధలు పెరుగుతాయి.
రెమిడీః ఈరోజు సంకష్టహర గణపతిని ఆరాధించండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువుపై ఏకాగ్రత కోల్పోతారు. రుణ బాధలు పెరుగుతాయి. నష్టం కలుగుతుంది. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు.
రెమిడీః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి. అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. వాహన ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. నష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారంలో అధిక శ్రమ వల్ల నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. మీలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీలో ఉన్న సమస్యలను తల్లిదండ్రులతో చెప్పుకుంటారు.దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలతో ప్రయోజనాలు ఏర్పడుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదివి పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

today horoscope in telugu april 7
today horoscope in telugu april 7

సింహరాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు.
రెమిడీః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు తోటి స్నేహితులతో కలిసి కష్టపడి చదువుకుంటారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. ప్రయాణ లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విహార యాత్రలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు మరకత లక్ష్మీ గణపతిని ఆరాధించండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఖర్చులకు దూరంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. గృహంలో ఏదో ఒక వేడుకను తలపెడతారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపారాల్లో ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.
రెమిడీః ఈరోజు సాక్షి గణపతిని ఆరాధించండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బంది కరంగా ఉంటుంది. మీలో ఉన్న రహస్యాలను సమస్యలను బయటకి చెప్పడం వల్ల నష్టపోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీ మాట తీరు కఠినంగా ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయి. మీలో ఉన్న చికాకు వల్ల మీరంతా ఇష్టపడేవారు, మీకు సహాయం చేసేవారు కూడా దూరమవుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహించక పోవడం వల్ల సమస్యలు రావచ్చు జాగ్రత్త. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో ఊహించని ధననష్టం జరుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు అర్థంకాని సబ్జెక్టులను అర్థం చేసుకొని కష్టపడి చదువుకుంటారు. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోయి ధన నష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. ధన నష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎదుటి వారు చెప్పిన మాటలు వినడం వల్ల మోసపోతారు. తక్కువ మాట్లాడడం మంచిది. ఇతరులతో మంచిగా మాట్లాడిన మీమీద అపవాదులు ఏర్పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధన నష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ అనుకూలత కోల్పోతారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో అధిక శ్రమ వల్ల వల్ల స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ – 7 – ఫాల్గుణ మాసం – బుధవారం. అప్పుల బాధలు తగ్గిపోతాయి !

ఈ రోజు బాగుంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. అప్పుల బాధలు తగ్గిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటిస్తారు. తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి పని చేస్తారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. పెట్టుబడులు పెడతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈ రోజు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Related posts

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju