NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Chiranjeevi: దిల్ రాజు, వేణు శ్రీరామ్ కి ప్రత్యేక అభినందనలు తెలిపిన చిరంజీవి..!!

Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీతో వచ్చిన సినిమా వకీల్ సాబ్.. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. వకీల్ సాబ్ సినిమా సక్సెస్ చేసినందుకు దిల్ రాజు, వేణు శ్రీరామ్ కు చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు..

Chiranjeevi: special wishes to Dil Raju and Venu Sri ram
Chiranjeevi: special wishes to Dil Raju and Venu Sri ram

వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ ఓదిగిపోయారు.. న్యాయం కోసమే పోరాటం చేసే న్యాయవాదిగా అత్యంత సహజంగా ఆ పాత్రలో కనిపించారు.. కోర్ట్ రూమ్ సన్నివేశాలపై ఆయన మరింతగా ప్రభావం చూపించారు.. నివేదా , అంజలి, అనన్య వారి పాత్రల్లో జీవించారు.. ప్రకాష్ ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది.. వీరందరిని దర్శకుడు వేణు శ్రీరామ్ తనదైన శైలిలో చూపించారు.. తాజాగా చిరంజీవి దిల్ రాజుని, వేణు శ్రీరామ్ ను ఈ చిత్రం ఘనవిజయం సాధించినందుకు బోకే తో అభినందించారు..

 

మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అదే వేడి.. అదే వాడి.. అదే పవర్.. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం..! నివేద థామస్ అంజలి అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు.. తమన్ మ్యూజిక్, డిఓపి వినోద్ ప్రాణం పోశారు.. దిల్ రాజు కి, బోనీ కపూర్ కి వేణు శ్రీరామ్ కి మిగతా టీమ్ అందరికీ శుభాకాంక్షలు.. అన్నింటికీ మించి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం.. ఈ వకీల్ సాబ్ కేసుల అనే కాదు అందరి మనసుల్ని గెలుస్తాడు.. అని చిరంజీవి ట్వీట్ చేశారు..

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !