NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Viral Image: వింత జంతువు అని దగ్గరికి వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు.. ఎందుకంటే..

Viral Image: కాళ్లు, తల లేని ఓ వింత జంతువు కాలనీవాసులను భయపడుతుందని ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు.. చెట్టుపై వింత జంతువు ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ఒక్కసారిగా అందరూ పగలబడి నవ్వారు.. ఎందుకు అనుకుంటున్నారా.. అది అసలు వింత జంతువే కాదు.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం..

Viral Image: croissant bread looking like different animal
Viral Image: croissant bread looking like different animal

ఈ సంఘటన పోలండ్ లో జరిగింది. క్రాక్ నగరానికి చెందిన ఓ మహిళ తన ఇంటికి సమీపంలోని చెట్టుపై వింత జీవి ఉందని దానిని చూస్తుంటే భయం వేస్తోందని పోలీసులకు ఫోన్ చేసింది. పోలీస్ ఆఫీసర్ ఆడమ్ ఆ వింత జంతువు ఎలా ఉందో చెప్పమని ఆ మహిళ నుంచి వివరాలు సేకరించారు. అయితే ఆ మహిళ చెప్పిన విధానం అనుమానంగా ఉండటంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లారు. చెట్టు పై ఉన్న ఆ వింత జీవిని చూశారు. అయితే ఆ జీవి లో ఎలాంటి కదలిక లేదు. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్ అయ్యారు. ఎందుకంటే అది అసలు జంతువే కాదు. ఆ దేశంలో లభించే క్రోసియెంట్ (croissant) అనే ఒక రకమైన బ్రెడ్. పక్షులకు ఆహారం అందివ్వడానికి స్థానికులు ఎవరో ఆ బ్రెడ్ చెట్టు పై పెట్టి ఉంటారని పోలీసులు అన్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri