NewsOrbit
న్యూస్ హెల్త్

చాటింగ్ తో మోసపోకండి!!!

చాటింగ్ తో మోసపోకండి!!!

Chatting:ఈమధ్య ఓ అమ్మాయి  ఆన్‌లైన్‌ చాటింగ్‌లో పరిచయమయిన ఒక ఎన్నారైకు 30 లక్షలు ఇచ్చి మోసపోయింది. అతను ఆమెని పెళ్లి పేరుతో పరిచయం పెంచుకున్న తర్వాత ఆమె నుంచి భారీగా డబ్బు వసూలు చేసి, మాయమైయాడు . ఇలాంటి సంఘటనలు ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి.ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ పేరు ఏదైనా కూడా అదేపనిగా మాట్లాడుకోవడమే అలవాటు గా పెట్టుకుంటున్నారు .ఇంకా  చెప్పాలంటే ఈ రోజుల్లో కాలేజీ లో చదివే కుర్రాడికి ల్యాప్‌టాప్‌ టీనేజీఅమ్మాయికి స్మార్ట్‌ఫోన్‌ కచ్చితం గా ఉంటున్నాయి. యువ ఉద్యోగికి కంప్యూటర్‌తోనే పని. ఇవి ఉంటే చాలు యువత చాటింగ్‌ సాలెగూడులో  చిక్కుకుని జీవితం పాడు చేస్తుకుంటున్నారు.

Drawbacks of chatting
Drawbacks of chatting

చేతికి అందుబాటులో ఇంటర్నెట్, పదిరూపాయలకే వందల ఎసెమ్మెస్‌లంటూ ఉచిత ఆఫర్లు, కుప్పలుతెప్పలుగా వస్తున్నా సామాజిక అనుబంధాల వెబ్‌సైట్లు దేని శక్తి అనుసారం అది యువతని చాటింగ్‌ వూబిలోకి  లాగి ముంచేస్తూనే ఉన్నాయి.

  • వీటి ఫలితం ఫేస్బుక్ లో ఫేస్ కూడా తెలియని వాళ్ళతో  రోజంతా కబుర్లు.. ట్విట్టర్‌లో చేరి గంటల తరబడి చాటింగ్‌ వంచిన తల ఎత్తకుండా సెల్‌ఫోన్‌లో సందేశాలపరంపర సాగిస్తూ తమ విలువైన సమయాన్ని గడిపేస్తున్నారు.
  • యవ్వనం పరవళ్లు తొక్కే యుక్త వయసులో ఎదురుగా ఉంది అపోజిట్‌ సెక్స్‌ వ్యక్తులని తేలితే ఉత్సుకత ఉరకలేస్తుంది.
  • నలుగురిలో మాటలు వెదుక్కునే  భయస్తులు సైతం నిర్భయంగా ఇతరులతో భావాలు పంచుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్‌ నుంచి చూసిన సినిమా వరకు ఏదైనా సరే కబుర్లు చెప్పడానికి  మంచి ఆయుధం లా పనిచేస్తుంది.
  • సిగ్గు, బిడియం గుర్తుకు రావు అసభ్యత, అశ్లీలం కూడా ఇష్టమైపోతాయి. కాలేజీ క్లాస్‌రూమ్‌, రోడ్డు, రైల్వేస్టేషన్‌, ఆఫీసు ఎక్కడున్నా చాటింగ్‌ మీదనే ధ్యాస .

అయితే ఈ విధంగా సాగే సంభాషణలు నూటికి తొంభై తొమ్మిది శాతం నిష్ఫలమైన వె అని అంటున్నారు నిపుణులు.  కేవలం  తమకు ఎవరొకరి  దగ్గర  గుర్తింపు కావాలి అని వారు  ఈ  విధంగా చేయడం తప్ప దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు. ప్రయత్న పూర్వకం గా వీటి నుండి బయటకు రాకపోతే మాత్రం భవిష్యత్తు అందకరమవుతుంది అని హెచ్చరిస్తున్నారు.

 

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N