NewsOrbit
న్యూస్ హెల్త్

వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు ఏమిటో తెలుసుకుందాం

వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు ఏమిటో తెలుసుకుందాం

Vasthu shastra:ఒక సొంత ఇల్లు ఉండాలి అని చాలామందికి కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఇంటి పని వాస్తు ప్రకారం పూర్తి చేసుకుంటారు. ఇంటి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము.అయితే  కొత్తగా నిర్మించిన గృహంలో  కి  ఎప్పుడు ప్రవేశిస్తే మంచిది అన్న  విషయం గురించి వాస్తుశాస్త్రం కొన్ని కొన్ని అంశాలు సూచిస్తుంది. అందులో మొదటగా సూర్యభగవానుడు  కుంభరాశిలో తిరిగే  సమయం లో  కాకుండా  మిగిలిన మాసాలన్నీ శుభప్రదం అని వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది.

Vasthu Shastra and house warming function
Vasthu Shastra and house warming function

అదే సమయంలో కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైన  గా వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది. నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణ కాలం చాలా  మంచి కాలమని వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది.రిక్త తిధులు అయిన  చవితి తిధి , నవమి తిధి , చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి తిధి, అష్టమి తిధి , దశమి తిథులు శుక్ల పక్షము లో ఏకాదశి తిధి , ద్వాదశి తిథి , త్రయోదశి లతో పాటు శుక్లపక్షం విదియ, తదియ యోగ్యమైనవి గా  వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు. అలాగే దక్షిణ సింహద్వారం గల గృహమునకు సంబంధించిన గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశి తిథులు మంచివి అని  చెప్పబడింది. ఉత్తరాయణంలో మాఘ మాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు యోగ్యమైనవి. ఇక మిగిలిన  నెలలో గృహ ప్రవేశం మంచిది కాదని వాస్తు శాస్త్రం  తెలియచేస్తుంది

ఇంటికి దక్షిణ సింహద్వారం గల ఇంటి  గృహ ప్రవేశం చేయడానికి పాడ్యమి తిథి , షష్టి తిథి , ఏకాదశి తిథి మంచిది గా చెప్పబడినవి. తూర్పు సింహద్వారం గా ఉన్న  ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులు పంచమి తిథి , దశమి, పూర్ణిమ మంచివి … పశ్చిమ సింహద్వారం గల గృహానికి విదియ, సప్తమి, ద్వాదశి తిథులు సరైనవి అని వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది. వారాల్లో సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదమని అదే విధంగా ఆది, మంగళ వారాలు  గృహ ప్రవేశం చేయడం శుభప్రదం కనుక ఈ వారంలో గృహప్రవేశం చేయకూడదు అని  వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

 

Related posts

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N