NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Covaxin: కోవాగ్జిన్ టీకా ధరలను ప్రకటించిన భారత్ బయోటెక్

Covaxin: ప్రస్తుతం భారత దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ టీకా ధరలను ఇప్పటికే సెరమ్ ఇన్సిట్యూట్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. కాగా నేడు భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకా ధరలను ప్రకటించింది., రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర రూ.600లు కాగా ప్రైవేటు హాస్పటల్స్ కు ఒక్కోడోసు ధర ను రూ.1200లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుండి 20 డాలర్లు మధ్య ఉంటుందని తెలిపింది.

Covaxin: Bharat biotech announved Covaxin price
Covaxin: Bharat biotech announved Covaxin price

అయితే సెరమ్ ఇన్సిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర కోవాగ్జిన్ కంటే చాలా తక్కువగా ఉంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఓక్కడోసు ప్రభుత్వానికి రూ.400లు, ప్రైవైటు హాస్పటల్స్ కు రూ.600లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన స్పూత్నిక్ వి వ్యాక్సిన్ ఒక్క డోసు ధర రూ.750ల వరకూ ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు వాక్సిన్ తయారీలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన 50 శాతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలు స్వాగతిస్తూ ధరలను ప్రకటించాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju