NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Lock Down: ఆయ‌న చెప్పారంటే.. లాక్ డౌన్ పెట్టేస్తారు అన్న‌ట్లేనా?

Lock Down: ఇప్పుడు అంద‌రి దృష్టి లాక్ డౌన్ పైనే. కోవిడ్ లేని స‌మ‌యంలో లాక్‌డౌన్ అంటూ హ‌డావిడి చేసిన కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు లాక్‌డౌన్ బాధ్య‌త మాది కాదు క‌ట్ట‌డి చ‌ర్య‌లు రాష్ట్రాలే అంటోంది. అయితే, దేశంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల‌పై స్పందించిన ఆలిండియా ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీల‌క సూచ‌న‌లు చేసింది. అదే స‌మ‌యంలో కేంద్ర హోం శాఖ స‌హాయం మంత్రి కిష‌న్‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌ చేశారు.

ఎయిమ్స్ పెద్దాయ‌న ఏమంటున్నారంటే…

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లమైందని ఎయిమ్స్ చీఫ్ ర‌ణ్‌దీప్ గులేరియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను క‌రోనా చిన్నాభిన్నం చేస్తోంది, వెంట‌నే మెరుగైన హెల్త్‌కేర్ వ‌స‌తులు క‌ల్పించండి లేదంటే కోవిడ్ కేసుల‌ను త‌గ్గించండి. రోజూ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తోన్న కేసుల‌ను భ‌రించ‌డం సాధ్యం కాద‌ని ఎయిమ్స్ అధిప‌తి హెచ్చ‌రించారు. వెంట‌నే కోవిడ్ 19 చెయిన్‌ను బ్రేక్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఎయిమ్స్ చీఫ్ దీనికోసం క‌నీసం 10 శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో వెంట‌నే లాక్‌డౌన్ విధించాల్సిందేన‌ని సూచించారు. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌టం చాలా ముఖ్యం.. కేసులు పెరిగిపోతుండ‌టం వ‌ల్ల ఆరోగ్య వ్య‌వ‌స్థ మూల్యం చెల్లించాల్సి వ‌స్తోంద‌ని హెచ్చ‌రించారు.

కేంద్ర మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

కోవిడ్ ప‌రిస్థితి, ఆక్సిజ‌న్‌, బెడ్ల కొర‌త లాంటి అంశాల‌పై కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయ‌ని కానీ, పది రాష్ట్రాల కోసం కేంద్రం లాక్ డౌన్ పెట్ట‌లేదు అని స్ప‌ష్టం చేశారు. కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి.. లాక్ డౌన్‌పై నిర్ణ‌యం తీసుకునే అధికారం రాష్ట్రాలదేన్న కేంద్ర మంత్రి.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీరుస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రాల్లో కేసులు, మరణాల లెక్కల ప్రకారమే కేంద్రం కేటాయింపులు ఉంటాయ‌ని కిష‌న్ రెడ్డి అన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju