NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Elaichi: ఒక్క యాలుకను తిని గ్లాసు వేడి నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా..!!

Elaichi: సుగంధ ద్రవ్యాలలో యాలుకలు అతి ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి కూడా బాగా ఉపయోగపడతాయి.. రోజు రాత్రి పూట ఒక యాలుకను తిని గ్లాసు వేడి నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.. ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Elaichi: green Benifits for weight loss
Elaichi: green Benifits for weight loss

* ప్రతి రోజు రాత్రి ఒక యాలుకను తిని గ్లాసు వేడి నీటిని తాగితే కనుక శరీరానికి ఎలాంటి మెడిసిన్ అవసరం ఉండదు.

* బరువు తగ్గించుకోవడానికి కూడా యాలకలు తిని గ్లాసు వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా బాగా కరిగిపోతుంది. బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని హానికరమైన మలినాలు వ్యర్థాలు ను తొలగిస్తుంది.

*చర్మ సౌందర్యానికి కూడా యాలుకలు బాగా ఉపయోగపడతాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

* గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తుంది. మలబద్దక సమస్య నుండి విముక్తి చేస్తుంది.

* అంతేకాకుండా నిద్రలేమి సమస్య నుండి బయట పడతారు.

* ఎముకలు బలంగా ఉంటాయి. చర్మం ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంచతుంది.

*జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

*యాలకులు అవయవాలను శుద్ధి చేస్తాయి. తిన్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది.

* అలాగే నిద్రలో గురక శబ్దం చేసేవారు కూడా ప్రతిరోజు యాలకులు తిని గ్లాసు వేడి నీటిని తాగడం వల్ల కూడా గురక తగ్గిపోతుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N