NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Thisara perera: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్..!!

Thisara perera: శ్రీలంక ఆల్ రౌండర్ తిసారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ కు సోమవారం ఉదయం తెలియజేశాడు. అయితే తాను ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటాన్ని కొనసాగిస్తానని తెలిపాడు.. పెరీరా 32 ఏళ్ల కి ఆట కి స్వస్తి పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు..

Thisara perera: announce retirement from international cricket
Thisara perera: announce retirement from international cricket

శ్రీలంక తరపున తిసారా 6 టెస్టులు, 166 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆరు టెస్టుల్లో 203 పరుగుల చేసి 11 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అంతగా రాణించని పెరీరా.. T20 లో మాత్రం తనదైన ముద్ర వేశాడు.. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ 166 వన్డేలలో 2338 పరుగులు చేశాడు.. అంతేకాకుండా 175 వికెట్లు కూడా తీశాడు.. లంక జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో కూడా అద్భుత బ్యాటింగ్ చేశాడు. 2014లో శ్రీలంక టి20 ప్రపంచ కప్ విజేత జట్టులో ఫెరీరా కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్లో జాఫ్నా స్టాలియన్స్ తరఫున పెరీరా ఆడుతున్నాడు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N