NewsOrbit
జాతీయం న్యూస్

AIIMS Chief DR Randeep Guleria: కరోనా నిర్ధారణకు సీటీ స్కాన్ చేయించుకుంటున్నారా..? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..!!

AIIMS Chief DR Randeep Guleria: దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగిపోతున్నాయి. ప్రస్తుతం నిత్యం మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ప్రజలను తీవ్ర భయాందోళనలు కల్గిస్తోంది. దీంతో కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే స్కానింగ్ సెంటర్ కు వెళ్లి సీటీ స్కాన్ తీయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో సీటీ స్కాన్ లు తీయించుకునే వారి సంఖ్య బారీగా పెరిగింది. స్వల్ప లక్షణాలు ఉన్న వారితో పాటు ఎటువంటి లక్షణాలు లేని వారు కూడా సీటీ స్కాన్ లు తీయించుకుంటున్నట్లు ఇటీవల గణాంకాలు చెబుతున్నాయి. యాంటిజెన్, ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ లలో నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారు కూడా సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో న్యూడిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా దీనిపై సూచనలు చేశారు. సీటీ స్కాన్ ల వల్ల మంచి కంటే దుష్ప్రభావాలే ఎక్కువని పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు సీీటీ స్కాన్ ను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

AIIMS Chief DR Randeep Guleria comments on ct scan
AIIMS Chief DR Randeep Guleria comments on ct scan

ఒక సీటీ స్కాన్ 300 నుండి 400 చెస్ట్ ఎక్స్ రేలతో సమానమని అన్నారు. తరచూ సీటీ స్కాన్ చేయడం వల్ల యువత క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నాయన్నారు. శరీరం రేడియేషన్ కు గురి కావడం వల్ల అంతర్గతంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్న వారు, ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్న వారు సీటీ స్కాన్ అసలు చేయించుకోవద్దని ఆయన సూచించారు.

కేవలం ఆసుపత్రుల్లో చికిత్స చికిత్స పొందుతున్న వారు మాత్రమే అది కూడా వైద్యుల సూచనల మేరకే సీటీ స్కాన్ చేయించుకోవాలని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. అయితే ముందుగా చెస్ట్ ఎక్స్ రే కు ప్రాధాన్యత ఇవ్వాలని అప్పటికీ వైద్యులు సూచిస్తేనే సీీటీ స్కాన్ చేయించుకోవాలని లేకుంటే అవసరం లేదని పేర్కొన్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N