NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sonu Sood: 22 మంది ప్రాణాలను కాపాడిన సోనూసూద్..!!

Sonu Sood: మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశంలో లాక్ డౌన్ ఎప్పుడైతే అమలు అయ్యిందో అప్పటి నుండి సోనూసూద్  పేరు మారుమ్రోగుతోంది. లాక్ డౌన్ సమయంలో అనేకమంది వలసకూలీల సొంత డబ్బుతో స్వస్థలాలకు చేర్చిన సోనుసూద్ తర్వాత అనేకమందిని ఆదుకుంటూ వస్తున్నారు. దేశంలో అనేకమంది పేదవాళ్లకు చదువును స్కాలర్షిప్ల ద్వారా చెప్పిస్తూ.. పేద విద్యార్థులకు కుటుంబాలకు అండగా ఉంటూ మరోపక్క ఉపాధి లేని వారికి ఉద్యోగం కల్పిస్తూ ఉన్నాడు.

Sonu Sood saves 22 lives .. !!
Sonu Sood saves 22 lives .. !!

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితిలో వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిణామాలు దారితీస్తూ ఉండటంతో సోనూసూద్ టీం అలర్ట్ అవుతూ రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బెంగళూరు లో ఆర్క్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో వెంటనే.. విషయం తెలుసుకున్న సోనూసూద్ వెంటనే తన బృందాలను పంపించి 22 మంది ప్రాణాలను కాపాడటం జరిగింది.

 

దాదాపు గంటల వ్యవధిలో పదిహేను ఆక్సిజన్ సిలిండర్ అందించి వారి ప్రాణాలను కాపాడాడు. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో తెలియజేసి.. హుటాహుటిన బయలుదేరి తన టీం సభ్యులను సోను సూద్ అభినందించారు. ఇటువంటి కష్ట కాలం లో ప్రభుత్వాలు మరియు సొంత కుటుంబ సభ్యులు కరోనా రోగులను పట్టించుకోని పరిస్థితి ఉన్న టైంలో సోనూసూద్ చేస్తున్న సేవల పట్ల.. కరోనా రోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju