NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Lock Down: తెలంగాణలో లాక్ డౌన్‌… కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం ఎప్పుడంటే….

Lock Down: దేశవ్యాప్తంగా కొన‌సాగుతున్న క‌రోనా క‌ల్లోలం , వివిధ రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్ డౌన్ వ‌లే… తెలంగాణ‌లోనూ లాక్ డౌన్ అమ‌లు చేయ‌నున్నారా? వివిధ వ‌ర్గాలు వ్య‌క్తీక‌రిస్తున్న అభిప్రాయాల‌కు త‌లొగ్గి తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకోనున్నారా? అస‌లు తెలంగాణ‌లో లాక్ డౌన్ చాన్స్ లేదా? ఈ ప్ర‌శ్నలన్నింటికీ నేడు పూర్తి క్లారిటీ రానుంది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Corruption Killing India: Corona Business
Corruption Killing India: Corona Business

కేసీఆర్ మ‌దిలో ఏముంది?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంనది. తెలంగాణలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా ఉంది. అయితే, దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు ఉన్నాయని రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదక బాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ మీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

coronavirus second wave is due to modi
PM Modi

కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

మ‌రోవైపు కోవిడ్ మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ఫ్యూ లక్డౌన్ కంటెయిన్ మెంట్ జోన్ ల విధింపు పై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా స్పందించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి అందిన ఆక్సిజన్ పంపిణి బాధ్యత కూడా రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందిపడకుండా అవసరాన్ని గుర్తించి విదేశాల నుంచి యుద్ధవిమానాల తో ఆక్సిజన్ తెస్తున్నామని, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపులు చేస్తున్నామన్నారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N