NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Israel: ఏకమవుతున్న అరబ్బు దేశాలు .. ఇజ్రాయిల్ పై మరిన్ని రాకెట్లు..!!

Israel: గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ దేశం పై హ‌మాస్ ఉగ్ర‌వాదులు రాకెట్ల‌తో భారీగా విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాదాపు రోజుకు కొన్ని వందలాది రాకెట్లు వదులుతూ ఉండటంతో ఇజ్రాయెల్ దేశంలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఐర‌న్ డోమ్ ఏర్పాటు చేసుకోవటంతో ఉగ్రవాదులు వదులుతున్న రాకెట్లు గాల్లోనే నిర్విర్యం అవ్వుతున్నాయి. మరికొన్ని ఖాళీ ప్రదేశాల్లో పడిపోతున్నాయి.

Arab nations unite .. more rockets on Israel
Arab nations unite .. more rockets on Israel

గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ దేశం పై జరుగుతున్న దాడి అంతర్జాతీయస్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. అల్ అక్సా మస్జిద్ వద్ద మొదలైన గొడవలు మెల్ల మెల్లగా ఇప్పుడు పాకి పోతున్నాయి. దీంతో ఇజ్రాయేల్ శత్రు దేశాలు రంగంలోకి దిగి పాలస్తీనా ప్రాంత ప్రజలకు మద్దతు తెలుపుతూ లెబనాన్, టర్కీ మరికొన్ని ముస్లిం దేశాల్లో ఒకటి కావాలి అన్నీ రెడీ అవుతున్నాయి.

 

ఈ క్రమంలో ఇప్పటికే టర్కీ అధ్యక్షుడు రంగంలోకి దిగి ఇజ్రాయిల్ దేశాన్ని కనుమరుగు చేయాలన్న లక్ష్యంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క ఇజ్రాయేల్ తమ దేశ పౌరులను రక్షించుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని యుద్ధం అంటే సై అన్న తరహాలో రెడీ అవుతున్నాయి. ఇజ్రాయిల్ ప్రాంతాలలో అనగా యూద జనాభా సాంద్రత కలిగిన టెల్ అవీవ్‌, అష్కేలోన్ అనే  ఈ ప్రాంతాలను లక్ష్యం చేసుకుని భారీగా ఉగ్రవాదులు రాకెట్లు వదులుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ చుట్టుప్రక్కల పరిస్థితి చూస్తే అన్ని అరబ్ దేశాలు ఏకమయ్యే పరిస్థితి కనబడుతోంది. మరోపక్క ఇజ్రాయేల్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్న తరహాలో వ్యవహరిస్తోంది. మొత్తం మీద మధ్య ఆసియా ప్రాంతం మొత్తం యుద్ధమేఘాలు అలుముకున్నట్లు తెలుస్తోంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N