NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High court: బిగ్ బ్రేకింగ్.. ఎంపి రఘురామ కృష్ణం రాజుకు హైకోర్టులో చుక్కెదురు..!!

AP High court: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజును ఏపి సీఐడీ అధికారులు నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణం రాజుతో పాటు ఏబీఎన్, టీవీ 5 ఛానల్ పై ఏపి సీఐడీ సుమోటాగా దేశద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే రఘురామకృష్ణం రాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసులో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

AP High Court dismised mp raghurama krishnam raju petition
AP High Court dismised mp raghurama krishnam raju petition

గత కొన్ని నెలలుగా రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణం రాజు రచ్చబండ కార్యక్రమాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 లో ప్రత్యేక ప్రాధాన్యతతో ప్రసారాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ.. రఘురామ కృష్ణం రాజుతో పాటు ఏబీఎన్, టీవీ 5 ఛానల్స్ పైనా 124 (దేశ ద్రోహం), 153 ఏ) వివిధ సమూహాల మధ్య శత్రుత్వం పెంచడం), 505 (రెచ్చగొట్టడం), రెడ్ విత్ 120 బీ (నేరపూరిత కుట్ర) సెక్షన్ లతో కేసు నమోదు చేసింది.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju