NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rajinikanth: కష్టకాలంలో బిగ్ హెల్ప్ చేసిన రజనీకాంత్..!!

Rajinikanth: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కొత్త కేసులు, మరణాలు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఒకానొక సమయంలో కరోనా వైరస్ కేసులు మరియు మరణాల లెక్కలకి వచ్చేసరికి అమెరికా ముందుండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో కరోనా గురించి మాట్లాడాల్సి వస్తే ఇండియా గురించి మాట్లాడుకుంటున్నారు. అంతగా దేశంలో పరిస్థితి దిగజారి పోయింది. బెడ్ల విషయంలో ఆక్సిజన్ కొరతతో కరోనా బారిన పడిన రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో సెలెబ్రిటీలు సామాన్య ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

Rajinikanth, just for roars and laughs- The New Indian Expressఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రజినీకాంత్ 50 లక్షలు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే సూర్య బ్రదర్స్, అజిత్ లాంటివాళ్ళు విరాళాలు ప్రకటించారు. ఈ తరుణంలో రజినీకాంత్ కూడా ముందుకు వచ్చి కష్టకాలంలో విరాళం ప్రకటించడంతో రజినీ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో హుడా కరోనా తీవ్రత అధికంగా ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక.. వెంటనే రాష్ట్రంలో రెండు వారాలపాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదిఏమైనా కరోనా లాంటి కష్టకాలంలో విపత్కర సమయంలో ప్రభుత్వాలకు సాయం అందించడానికి సెలబ్రిటీలు ముందుకు వస్తూ ఉండటంతో.. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యి.

ఇక సోనూసూద్ అయితే గత ఏడాది లాక్ డౌన్ పెట్టిన నాటి నుండి… వలస కార్మికులకి దేశంలో పేదల కి.. అనేక సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో చదువుకోలేని పేదలకు చదువు.. తన సొంత డబ్బుతో చెప్పిస్తూ మరో పక్క… ఉపాధి లేని వారికి కూడా ఉద్యోగం కల్పిస్తూన్నాడు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా బారిన పడిన అనేక మంది రోగులు ఆక్సిజన్ కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో… ఇతర దేశాల సాయం తో ఆక్సిజన్ సిలిండర్లు తీసుకు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే దేశంలో ముఖ్యమంత్రులకు సెలబ్రిటీలు మరియు హీరోలు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?