NewsOrbit
న్యూస్ సినిమా

Rajinikanth-Mohan Babu: రజినీ-మోహన్ బాబు.. ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్’..!

rajinikanth and mohan babu original gangsters

Rajinikanth-Mohan Babu: రజినీకాంత్-మోహన్ బాబు Rajinikanth-Mohan Babu వీరిద్దరూ మంచి స్నేహితులుగా అందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ల నుంచీ వీరి స్నేహం కొనసాగుతోంది. రజినీతో తనకెంత స్నేహం ఉందో మోహన్ బాబు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఎన్నోసార్లు వీరు కలుసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. సినిమా అంటే ఎక్కువ  ఇష్టం ఉన్న తెలుగు, తమిళ భాషల్లో ఇలా హీరోలు కలిసుంటే ఫ్యాన్స్ కు వచ్చే కిక్కే వేరు. ప్రేక్షకులు కూడా ఆనందాన్ని ఇస్తాయి. ఈ జనరేషన్ హీరోలైనా.. గత జనరేషన్ హీరోలైనా ఇదే పరిస్థితి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రేక్షకాభిమానులకు ఇదే ఫీల్ ఇస్తున్నారు. అటువంటి సందర్భాన్ని వీరిద్దరూ మళ్లీ కొత్తగా ఆవిష్కరించారు.. కనువిందు చేస్తున్నారు.

rajinikanth and mohan babu original gangsters
rajinikanth and mohan babu original gangsters

రీసెంట్ గా వీరిద్దరూ కలిసుకున్న ఫొటోలను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. వీటికి ‘The OGs. Original Gangsters! And then goofy Vishnu Manchu’ అనే క్యాప్షన్ ఇచ్చి వీరిద్దరి మధ్య ఉన్న దశాబ్దాల స్నేహం, అనుబంధం ఏస్థాయిలోనిదే ఒక్క మాటలో చెప్పేశాడు విష్ణు. ఇద్దరినీ వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్ లో ఓ స్టైలిష్ ఫొటోషూట్ చేశాడు. చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరు స్నేహితులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మా మధ్య ఉన్న చనువు ఇదీ అని రజినీ-మోహన్ బాబు చెప్తున్నట్టే ఉంది. వారి మధ్యలో విష్ణు కూడా చేరి ఓ ఫొటో క్లిక్ అనిపించాడు. ప్రస్తుతం వీరిద్దరి పిక్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఇటివలే రజినీ నటిస్తున్న ‘అన్నాతే’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగానే ఈ స్నేహితులిద్దరూ కలుసుకున్నట్టు తెలుస్తోంది. రజినీ ఇదే డ్రెస్సింగ్ తో హైదరాబాద్ వచ్చి, వెళ్లారు. వీరిద్దరి కాంబినేషన్లో 1995లో వచ్చిన పెదరాయుడు సంచలనాలు నమోదు చేసింది. ఇప్పుడు విష్ణు వీరిద్దరి ఫొటోలకే ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్’ అనే పేరు పెట్టాడంటే.. మళ్లీ ఓ సినిమాకు ఇదే కాన్సెప్ట్ తో కథ తయారు చేసి సినిమా తీస్తే.. వీరిద్దరిరీ ఫొటోల్లోనే కాకుండా వెండితెరపై కూడా చూసి మురిసిపోతారు ప్రేక్షకులు. మరి.. మంచు విష్ణు అలా ఏమైనా ప్లాన్ చేస్తాడేమో.. చూడాలి..!

Related posts

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju