NewsOrbit
న్యూస్ హెల్త్

Romance: వర్క్ బిజీ తో శృంగారానికి సమయం ఉండటం ఉండటం  లేదా ??అయితే  ఇలా చేసి చూడండి. (పార్ట్-1)

Romance: ఈ ఆధునిక కాలంలో భార్య భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గానీ జీవితాలు గడవడం లేదు. ఈ క్రమం లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఆఫీస్ లో పని ముగించుకుని  ఇంటికి వచ్చే  సరికి ఓపిక తగ్గి డీలాపడిపోతున్నారు. ఇది  వారి శృంగార జీవితం దెబ్బతినేలా చేస్తుంది. ఈ పరిస్థితి లో   రాత్రులు కేవలం నిద్రకు మాత్రమే పనికి వస్తున్నాయి.  ఇలాగే జీవితం గడిచిపోతుంది అని నిరాశ పడవలిసిన అవసరం ఎంతమాత్రం లేదు.

శృంగార  జీవితాన్ని సుఖవంతం చేసుకోవడానికి కొన్ని చక్కని మార్గాలను ఎంచుకుంటే సమస్య తీరిపోతుంది.  వీక్  ఎండింగ్  లో  కేవలం రాత్రి నే కాదు,పగటి సమయం    కూడా కరిగించే విధంగా  ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అనుకునే దంపతుల కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రోజు ఉండే బిజీ తో శృంగారానికి సరైన సమయం కొరకడం చాలా కష్టం. ప్రతి రోజూ ఉదయాన్నే లేవాలి ఒకవేళ  లేట్  అయితే  రోజంతా పనులు ఆలస్యం అయిపోతాయి అన్న  టెన్షన్  తో  శృంగారం  గురించి ఆలోచించరు నెమ్మదిగా ఆశక్తి కూడా తగ్గిపోతుంది.శృంగారం అంటేనే బద్ధకించేస్తారు. దీనివల్ల మగవారిలో నిస్పృహ చోటుచేసుకుని  మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మగవారిలో టెస్టోస్టిరాన్ విడుదల వలన  ప్రతి అర గంటకు ఒకసారి మగవారు శృంగారం గురించి ఆలోచన చేస్తుంటారు  అని అనేక   పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఆడవారు తన భాగస్వామిని నిస్పృహ పోగొట్టడానికి   రాత్రివేళ క్యాండిల్ లైట్‌లో డిన్నర్, వెన్నెలలో  కబురులు చెప్పుకోవడం లాంటివి ఏర్పాటు చేస్తే నిస్పృహ పోయి వారి మనస్సు  శృంగారం వైపు వెళ్లి ఉత్సాహం గా ఉంటారు .

వీక్ ఎండింగ్ వరకు పనులన్నీ వాయిదా వేసుకోకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటేనే మీ ఇద్దరికీ కలిసి సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. వీక్ ఎండింగ్ లో ఏమైనా పని చేసుకోవాలిసి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పని చేసుకోవడం వలన రొమాన్స్ కి కావలిసినంత టైం దొరుకుతుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju