NewsOrbit
జాతీయం న్యూస్

Drugs Smuggling: భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన జాంబియా మహిళ..! డ్రగ్స్ విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Drugs Smuggling: దేశంలోని వివిధ నగరాల్లో, పట్టణాల్లో హెరాయిన్ తదితర మాదక ద్రవ్యాల వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో వివిధ దేశాల నుండి అక్రమ మార్గాల్లో డ్రగ్స్ రవాణా కొనసాగుతోంది. అధికారులు తనిఖీలు కొనసాగుతున్నా గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున డ్రగ్స్ రవాణా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

Drugs Smuggling: Rs 53 crore drug caught at samshabad airport
Drugs Smuggling: Rs 53 crore drug caught at samshabad airport

Read More: Telangana Govt: బ్యాంకు ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..! అది ఎమిటంటే..!!

దోహా నుండి శంషాబాద్ విమానాశ్రయంకు వస్తున్న ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో వస్తున్న ఓ మహిళ మాదక ద్రవ్యాలు తరలిస్తుందని ముందస్తు సమాచారం రావడంతో కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు తనిఖీ చేయగా ఓ మహిళ సూట్ కేసులో 8 కేజీల హెరాయిన్ ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.53 కోట్లు ఉంటుందని అంచనా. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఆ మహిళను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితురాలు జాంబియాకు చెందిన మకుంబా కరోల్ గా గుర్తించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju