ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ardha shathabdam: అర్ధశతాబ్దం సినిమా మెరిసేలే లిరికల్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది..!!

Share

Ardha shathabdam: కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, కృష్ణప్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అర్ధశతాబ్దం.. ఇటివల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్..

Ardha shathabdam: movie meresely song out
Ardha shathabdam: movie meresely song out

తాజాగా విడుదలైన మెరిసేలే లిరికల్ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.. కులాల బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాకు నాఫల్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వీర్ ధర్మిక్ సమర్థనలు చిట్టి కిరణ్ రామోజు నిర్మించారు. ఈ చిత్రంలో సాయి కుమార్, ఆమని, పవిత్ర లోకేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగులు విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఈ ట్రైలర్ తోనే సినిమా కథ చెప్పకనే చెప్పేసింది.. ఇప్పటికే విదులైన ట్రైలర్ తో అంచనాలు పెంచగా ఈ పాటతో మరోసారి అంచనాలు తారాస్థాయికి చేరాయి.. ఇప్పుడు అన్ని సినిమాలు ఓటీటి బాట పట్టాయి.. ఈ చిత్రం జూన్ 11న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది..

సాంగ్ వీడియో లింక్ :


Share

Related posts

Copper: రాత్రి రాగిబిందె లో ఉంచిన నీళ్లు ఉదయం తాగితే..!?

bharani jella

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత గుడ్ బై..! పీసీసీ పదవి ముసలం ఆగేలా లేదు..!!

Yandamuri

Bheemla Nayak: `భీమ్లా నాయ‌క్` సెన్సార్ పూర్తి.. ట్రైల‌ర్ వ‌చ్చేది ఎప్పుడంటే?

kavya N