NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: మళ్లీ మహేష్ అభిమానులకు ఎదురుదెబ్బ..??

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బర్తడే వచ్చినా లేకపోతే మహేష్ సినిమా కి సంబంధించి టీజర్ రిలీజ్ అయిన.. ఫోటో రిలీజ్ అయిన భారీ స్థాయిలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇతర హీరోల పై ఉన్న రికార్డులను టార్గెట్ చేసి మరి దెబ్బ కొడుతుంటారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మహేష్ కెరియర్ లో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సెంటిమెంట్ అని అందరికీ తెలుసు.

No Chance for Sarkaru Vaari Paata Teaser!

ఆ రోజు మహేష్ తాను నటిస్తున్న సినిమాకి సంబంధించి టీజర్ లేదా ఫోటో రిలీజ్ చేసి అభిమానులను ఎంటర్ టైన్ చేస్తారు. గత ఏడాది కృష్ణ పుట్టినరోజు నాడు “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నట్లు మే 31 వ తారీకు ఫస్ట్ లుక్ టైటిల్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సారి కూడా మహేష్ ఏదైనా వీడియో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు అభిమానులు. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఎంతగానో ఏర్పాట్లు  చేసుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో దేశంలో పరిస్థితులు బాధాకరంగా ఉండటంతో.. మహేష్ “సర్కారు వారి పాట” సినిమా కి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు.

Read More: Mahesh Trivikram: మహేష్- త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి హీరోయిన్ విషయంలో సరికొత్త పేరు..??

దీంతో అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందారు. పరిస్థితి ఇలా ఉండగా మరో షాకింగ్ న్యూస్ సరికొత్తగా ఇప్పుడు ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే “సర్కారు వారి పాట” సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తారని.. మొదటిలో సినిమా యూనిట్ ప్రకటించడం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో.. షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో సినిమా సంక్రాంతి పండుగకు రావడం కష్టమే అని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. దీంతో అనుకున్న టైం కి కూడా సినిమా రిలీజ్ కానీ పరిస్థితి ఉండటంతో మహేష్ అభిమానులకు ఇది కచ్చితంగా చేదు వార్త అని సినీ మేకర్స్ అంటున్నారు.

Related posts

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju