NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి ప్రియులకు ఝలక్.. వెండి ధర జిగేల్..!!

Today Gold Rate: (12/6/2021) బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయలేము.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు దూసుకెళ్తున్నాయి.. ఈరోజు బంగారం ధర ఆకాశాన్ని చూస్తోంది.. పసిడి ధర మిన్నంటుతోంది.. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి ధర కూడా అదే బాట పయనించింది.. ఈరోజు వెండి ధర జిగేల్ మంటుంది.. నేటి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: increases Silver price hike
Today Gold Rate: increases Silver price hike

Read More: SBI New Scheme: కోవిడ్ పేషెంట్లకు కు ఎస్బిఐ ప్రత్యేక స్కీమ్.. వివరాలివిగో..

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ.300 పెరిగి రూ.46,100 కి చేరింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే రూ.330 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.50,300 కు ఎగసింది.. రానున్న రోజుల్లో బంగారం ధరలు 60 వేలకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, వరంగల్, విజయవాడ, కేరళ, మంగుళూరు, మైసూర్, భువనేశ్వర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు అమాంతం పెరిగిపోయింది. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.1200 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.77,300 కి ఎగసింది.. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju