NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Samantha: సమంతా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..??

Samantha: సమంత ఒకపక్క సినిమాలలో మరోపక్క వెబ్ సిరీస్ లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయినా తర్వాత సినిమాలు ఆపకుండా..  గ్లామర్ పాత్రలకు పెద్దగా ఇంపార్టెంట్ ఇవ్వకుండా తన క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఇచ్చే రీతిలో విలువ కలిగిన సినిమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఒకానొక సమయంలో గ్లామర్ పాత్రలు చేస్తూ.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా.. వెలుగు వెలుగుతూ టాప్ హీరోల సరసన నటించిన సమంత..  ప్రస్తుతం పెళ్లి కావడంతో.. కేవలం క్యారెక్టర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తూ ఉంది.

Samantha Akkineni Plays A Vengeful Role In 'The Family Man 2': 'You Do Not Want To Mess With Her'

కాగా ఇటీవల ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో నటించి తన నటన యొక్క విశ్వరూపం తో.. ఎంటర్ టైన్ చేయటం తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా సమంతా కి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్ చేయడం కోసం భారీ ఆఫర్ ఇచ్చింది అని టాక్. ఏకంగా ఒక వెబ్ సిరీస్ కోసం.. సమంతాకి దాదాపు ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చినట్లు.. కొన్ని భాగాలుగా ఆ వెబ్ సిరీస్ .. స్టోరీ లైన్ ఉన్నట్లు సమాచారం.

Read More: Samantha : సమంత చైతు మళ్ళీ అదే సినిమా కావాలంటున్నారా..?

దీనికి సమంతా కూడా ఒకే అన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పెద్దగా సినిమాలు చేసే పరిస్థితి లేకపోవడంతో .. ఈ వెబ్ సిరీస్ రూపంలో సత్తా చాటాలని సమంత ఫిక్స్ అయినట్లు టాక్. ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్లకే ఇటువంటి ఆఫర్లు రాని పరిస్థితులలో సమంతాకి ఇంత పెద్ద భారీ మొత్తం ఓటీటీ సంస్థ ఆఫర్ చేయటం.. ఫిలింనగర్ లో చర్చనీయాంశంగా మారింది.  

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju