NewsOrbit
Featured న్యూస్

Vijayawada News: విజయవాడలో మరో ఘోరం.. నడిరోడ్డుపై పసికందుకి చీమలు కుట్టి తీవ్ర గాయాలు..!!

Vijayawada News: Viral News in Vijayawada

Vijayawada News: విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో నిన్న ఒక ఘోరం జరిగింది.. సీఎంక్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఓ యువతిపై దుండగులు అత్యాచారం చేసారు. ఈ ఘటన రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసుల వైఫల్యంపై అన్ని సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ఇలా ఉండగా.., విజయవాడ చిట్టి నగర్​లో అమానవీయ ఘటన జరిగింది. ఓ నవజాతి శిశువుకి ఒళ్ళంతా చీమలు కుట్టి.. ఏడుస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చూసే వారిని, వినే వారికి కన్నీటిని రప్పిస్తున్న ఈ అమానవీయ ఘటన విజయవాడలో జరిగింది. చిట్టి నగర్ లో అప్పుడే పుట్టిన ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డుపై వదిలి వెళ్లారు . ముక్కు పచ్చలారని ఆ చిన్నారిని చీమలు కుట్టాయి. గుక్క పెట్టి ఏడుస్తుండగా.. దారిన పోతున్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒళ్ళంతా చీమలు కుట్టి, ఎర్రగా కందిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ శిశువుని టూటౌన్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ శిశువు చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన విజయవాడ నగరంలో కొత్త సంస్కృతిని తెలియజేస్తుంది. మహా నగరంలో నడిరోడ్డుపై ఇలా జరగడంతో పోలీసులు ఆ శిశువుని ఎవరు వదిలి వెళ్లి ఉంటారా..!? అని సీసీ కెమెరాల పరిశీలనా ద్వారా ఆరా తీస్తున్నారు.

Vijayawada News: Viral News in Vijayawada
Vijayawada News: Viral News in Vijayawada

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju