NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Largest Diamond: చీకటి ఖండంలో దొరికిన అతిపెద్ద మూడో వజ్రం..!! ఎన్ని క్యారెట్లో తెలుసా..!?

Largest Diamond: ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలకు పుట్టినిల్లు ఆఫ్రికా దేశాలు.. చీకటి ఖండంగా విరాజిల్లుతున్న ఆఫ్రికా దేశం లో మరో వజ్రం లభించింది.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం ఆఫ్రికా దేశం బోట్స్వానా లో లభించింది..!! ఈ వజ్రం 1,908 క్యారెట్ల వజ్రం..!! దీనికి ముందు ప్రపంచంలోనే అతిపెద్ద రెండు వజ్రాలు కూడా ఆఫ్రికా లోనే లభించడం మరో ప్రత్యేకత..!!

World's Largest third Diamond: found on Africa Botsvana
Worlds Largest third Diamond found on Africa Botsvana

Read More: Vaddura Sodharaa: ఇంట్రెస్టింగ్గా వద్దురా సోదరా ఫస్ట్ లుక్ – మోషన్ పోస్టర్..!!

ఆంగ్లో అమెరికన్, బీర్స్, స్థానిక ప్రభుత్వం జాయింట్ వెంచర్ లో జరిగిన తవ్వకాలలో ఈ వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని డెబ్స్వాన డైమండ్ కంపెనీ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ లినెట్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆ దేశ అధ్యక్షుడు మోక్వీట్సీ మాసిసీకి అప్పగించారు. గతంలో దొరికిన అతిపెద్ద మొదటి, రెండు వజ్రాలు కూడా ఆఫ్రికాలోనే దొరికాయి. 1905 లో దక్షిణాఫ్రికాలో దొరికిన మొదటి అతిపెద్ద వజ్రం 3,106 క్యారెట్లు. దీనికి కుల్లినన్ స్టోన్ పేరు పెట్టారు. అలాగే 2015 లో బోట్స్వానా లుకారా డైమండ్స్ 1,109 క్యారెట్ల లేసెడి లా రోనా అనే అతి పెద్ద వజ్రాన్ని వెలికితీశారు. ఇప్పుడు మూడవ అతి పెద్ద వజ్రం కూడా ఆఫ్రికా లోని దొరకడం విశేషం. మూడవ అతి పెద్ద వజ్రం పొడవు 73 మిల్లీ మీటర్లు వెడల్పు 52 మిల్లీ మీటర్లు ఉంది. దీని మందం 27 మిల్లీ మీటర్లు ఉంది. వజ్రాల ఆదాయంలో 80 శాతం డెబ్స్వాన డైమండ్ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాలి 2020లో కంపెనీ ఉత్పత్తి 29 శాతం తగ్గింది. అలాగే అమ్మకాలలో క్షీణించింది.

author avatar
bharani jella

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju