NewsOrbit
న్యూస్ సినిమా

Katti Mahesh: కత్తి మహేష్ హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చిన క్లోజ్ ఫ్రెండ్..!!

Katti mahesh: ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ గురించి అందరికీ తెలుసు. బిగ్ బాస్ షోలో కూడా అప్పట్లో పాల్గొనడం జరిగింది. అయితే సినిమాల పరంగా షో ల పరంగా కంటే కాంట్రవర్సీలు పరంగా కత్తి మహేష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రాజకీయపరంగా అప్పట్లో 2019 ఎన్నికలలో కత్తి మహేష్ మీడియా ఛానల్ లో తీవ్ర స్థాయిలో పవన్ అనుసరించిన విధి విధానాలను ఖండిస్తూ అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Kathi Mahesh: Katti Mahesh sustained minor injuries in a road accident.దీంతో కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో భీకరంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదిలావుంటే ఇటీవల కత్తి మహేష్ కారు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. మంచి స్పీడ్ మీద వెళ్లారు కారు ఢీకొనడంతో కత్తి మహేష్ ముందు భాగంలో కూర్చోవడంతో భారీగా దెబ్బలు తగిలాయి. దీంతో కళ్ళు తో పాటు తలకి కూడా గట్టిగా దెబ్బ తగలడంతో.. కత్తి మహేష్ ఆరోగ్యం గురించి రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

Read more: Katti Mahesh: బ్రేకింగ్..లారీని ఢీకొన్న సినీ నటుడు కత్తి మహేష్ కారు..నెల్లూరు జిల్లాలో ఘటన..

కత్తి మహేష్ ఎడమ కన్ను బాగా దెబ్బతిన్నదని సర్జరీలో ఎడమకన్ను తీసే అవకాశం ఉందని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో చెన్నైలో కత్తి మహేష్ చికిత్స తీసుకుంటూ ఉంటున్న నేపథ్యంలో కత్తి మహేష్ హెల్త్ గురించి క్లోజ్ ఫ్రెండ్ భరద్వాజ్ క్లారిటీ ఇచ్చాడు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేష్ ఆరోగ్యం పూర్తిగా కోలుకుని దిశగా ఉందని ట్రీట్మెంట్ సజావుగా సాగుతోంది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కత్తి మహేష్ ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా కత్తి మహేష్ ఎడమకన్ను తీసి వేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. రెండు మూడు వారాల్లో ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యాక కత్తి మహేష్ డిశ్చార్జ్ అవుతాడని.. కత్తి మహేష్ హెల్త్ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు భరద్వాజ్. పూర్తిగా కోలుకున్న దిశగా కత్తి మహేష్ ఆరోగ్యం ఉందని తెలిపాడు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri