NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Wimbledon 2021: దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సత్తాచాటిన సానియా మీర్జా..!!

Wimbledon 2021: మరో ఇరవై రెండు రోజుల్లో టోక్యో ఒలంపిక్ క్రీడలు మొదలు కానున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా ప్రతిష్టాత్మకంగా వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో ఇండియన్ స్టార్ సానియా మీర్జా శుభారంభం చేయడం జరిగింది. దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత వింబుల్డన్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సానియా మీర్జా అమెరికా ప్లేయర్ బెతనీ మ్యాటెక్ సాండ్స్ తో…కలిసి అద్భుత విజయం సాధించడం జరిగింది. ఈ గురువారం జరిగిన మహిళల డబుల్స్ విభాగంలో 7-5, 6-3 తేడాతో ప్రత్యర్థులపై విజయం సాధించడం జరిగింది.

Wimbledon 2021: Sania Mirza, Bethanie Mattek-Sands knock out sixth seeded  duo to enter second round-Sports News , Firstpost

దాదాపు గంట 28 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్ లో సానియా జోడీ వరుస సెట్లలో గెలుపొందడం జరిగింది. సానియా మీర్జా వింబుల్డన్ లో 2017వ సంవత్సరంలో చివరిసారిగా బరిలోకి దిగింది. ఆ తరువాత నాలుగు సంవత్సరాల తర్వాత  గెలవడంతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే ఒలంపిక్స్ ప్రారంభానికి ముందు… ఈ ప్రతిష్టాత్మక టోర్నీ గెలవడంతో సానియా మీర్జా పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది. తాజా విజయంతో సానియా కెరియర్ లో 121 విజయాలు నమోదు అయ్యాయి. 34 వయసు కలిగిన సానియా అతి ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో విజయం సాధించడంతో ఆమె ఆత్మ విశ్వాసం మరింతగా పెరిగింది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju