NewsOrbit
జాతీయం న్యూస్

Video viral: పెళ్లి బట్టలతో నవ వధువు చేసిన ఆ పనికి అందరూ షాక్ అయ్యారు..! ఇంతకూ ఆమె ఏమి చేసింది అంటే..?

Video viral: ఇటీవల కాలంలో మహిళలు, యువతులపై లైంగికదాడులకు, అత్యాచారాలకు, అఘాయిత్యాలకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలను తీసుకువచ్చ అమలు చేస్తున్నా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట బాలికలు, యువతులు కామాంధుల బారిన పడుతూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో వాటిని ఎదుర్కోవాలంటే యువతులు ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలో ప్రావీణ్యం పొందాల్సిన అవసరం ఉంది.

Video viral: Bride stunts in Wedding ceremony
Video viral: Bride stunts in Wedding ceremony

తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాకు చెందిన నిషాకు ఇటీవల వివాహం అయ్యింది. సహజంగా వివాహ వేడుకల్లో తీన్ మార్ వాయిద్యాల నడుమ సినిమా పాటలకు యువతీ యువకులు స్టెప్ లు వేస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని చోట్ల వధువరులు కూడా స్టెప్ లు వేసి ఆందరినీ ఆనందింపజేస్తున్నారు. అయితే ఇక్కడ వెరైటీగా నవ వధువు చేసిన  మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. పోకిరీల గుండెల్లో వణుకు పుట్టించేలా ఆమె ప్రదర్శన సాగింది.

Read More: ACB Trap: ఏసీబీకి చిక్కిన ఇద్దరు రెవెన్యూ అధికారులు..! లంచం ఎంత డిమాండ్ చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

నిషా “సిలంబట్టం” అనే యుద్ద కళను ప్రదర్శించింది. మహిళల ఆత్మరక్షణకు యుద్ధ విద్య యొక్క ప్రాముఖ్యతను అవగాహన కల్పించేందుకే తన వివాహ వేడుకలో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు నిషా తెలియజేసింది. ఆత్మరక్షణ కోసం మూడేళ్లుగా తాను మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందినట్లు తెలిపింది. ఎక్కువ మంది యువతులు వారి ఆత్మరక్షణ కోసం ఈ విద్యను అభ్యసించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నది. కాగా పెళ్లి బట్టలతో ఆమె చేసిన యుద్ధకళ ప్రదర్శన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju