NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్. స్వతహాగా హరీష్ .. పవన్ వీరాభిమాని కావటంతో.. సినిమా రికార్డు సృష్టించడంతో.. హరీష్ శంకర్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. అంతకుముందే రవితేజ తో హరీష్ చేసిన మిరపకాయ సినిమా.. పవన్ చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ నుండి పవన్ తప్పుకోవడంతో తర్వాత.. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కి మంచి హిట్ ఇచ్చాడు.

Pawan Kalyan's director to join hands with Vijay Deverakonda..? |  TeluguBulletin.comఇలా ఉంటే మరో సారి పవన్ తో ప్రస్తుతం హరీష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రౌడీ విజయ్ దేవరకొండ తో కూడా హరీష్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉండగా అది టైం పట్టే అవకాశం ఉండటంతో.. ఈలోపు హరీష్ తో.. సినిమా చేయటానికి విజయ్ దేవరకొండ రెడీ అయినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.

Read more: Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులు ఎగిరి గంతేసే వార్త.. పవన్ కి అదిరిపోయే స్క్రిఫ్ట్ అందిస్తున్న స్టార్ రైటర్..??

వాస్తవానికి సుకుమార్ “పుష్ప” సినిమా అయిన వెంటనే విజయ్ దేవరకొండ తో సినిమా చేయాల్సి ఉండగా పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉండటంతో..ఇంకా టైం పట్టే అవకాశం ఉండటంతో ఈ లోపు.. విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేసి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేయడానికి.. ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri