NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Tata Altroz: నెలకు రూ.4000 కడితే.. అన్ని ఫీచర్స్ ఉన్న అదిరిపోయే కార్ మీ సొంతం..!!

Tata Altroz: కొత్తగా కారు కొనడానికి భావించే వారికి గుడ్ న్యూస్.. ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. టాటా ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తుంది.. తాజాగా అతి తక్కువ ఈఎమ్ఐ తో టాటా అల్ట్రోజ్ మీ సొంతం చేసుకునే అవకాశాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.. టాటా అల్ట్రోజ్ టర్బో కార్ ఫీచర్స్ ఈవిధంగా ఉన్నాయి..

Tata Altroz: available in low EMI with good features
Tata Altroz: available in low EMI with good features

టాటా అల్ట్రోజ్ గ్లోబల్ ఎన్సిఏపీ కార్ క్రాష్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ని సొంతం చేసుకుంది.. ఈ కారు సేఫ్టీ ఫీచర్స్ కూడా ప్రయాణికులకు కంఫర్ట్ అందిస్తాయి. టాటా అల్ట్రోజ్ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.69 – 9.45 లక్షల వరకు ఉంది. టాటా కంపెనీ 6 వేరియంట్లలో ఈ కారును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో 1.2 లీటర్ బిఎస్స్6 ఇంజన్ ఉంది. అదే డీజిల్ వేరియంట్ అయితే లీటర్ కు 25 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. అలాగే పెట్రోల్ కార్ అయితే 19 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. టాటా అల్ట్రోజ్ విడుదలలు కొద్దిరోజుల్లోనే 50000 యూనిట్లను విక్రయించింది టాప్ ప్లేస్ లో నిలబడింది.. టాటా లో నెంబర్వన్ సేల్స్ విభాగంలో అల్ట్రోజ్ దూసుకెళ్తోంది.. అటువంటి కార్ ను టాటా మోటార్స్ కంపెనీ నెలకు రూ.4111 చెల్లించి కారు ని మీ సొంతం చేసుకోవచ్చు. కంపెనీ డౌన్ పేమెంట్, లోన్ , వడ్డీ రేటు వంటి అంశాలను కంపెనీ ప్రకటించలేదు. పూర్తి వివరాల కోసం షో రూమ్ కి వెళ్లి సంప్రదించండి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju