NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

owaisi: షాక్ఃమోడీని మెచ్చుకున్న ఓవైసీ

Owaisi: రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు అనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఎంఐఎం చీఫ్​, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన రియాక్ష‌న్ ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు. ఎప్పుడూ బీజేపీ అంటే ఉప్పు – నిప్పులా ఉండే ఒవైసీ ట్విట్టర్‌‌లో ఊహించ‌ని చ‌ర్చుకు కేంద్రంగా మారారు. ప్రధానమంత్రి చేసిన ఓ ట్వీట్‌కు ‘వెరీ గుడ్ సర్’ అంటూ ద‌లైలామా ప్ర‌శంసించారు.

Read More: Owaisi: అక్కడ అసదుద్దీన్ ఓవైసీ మ్యాజిక్ చేస్తారా?

మోడీ చేసిన ప‌నికి…
టిబెటన్ బౌద్ధ గురు దలైలామా 86 పుట్టిన‌రోజు నేడు. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. లామాను ఫోన్ ద్వారా విష్ చేసిన మోడీ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ ఈ ఏడాది దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్టు ప్రకటించడంతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ‘‘వెరీ గుడ్ సర్”అంటూ ట్వీట్ చేశారు. అయితే మోడీ నేరుగా వెళ్లి లామాను కలిసి విష్ చేసి ఉంటే చైనాకు గట్టి మెసేజ్ ఇచ్చినట్టు ఉండేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

Read More: Narendra Modi: మోడీ కొత్త టీం ఇదే… ఎవ‌రెవ‌రికి చాన్స్ అంటే

అస‌లేం జరిగిందంటే…
టిబెట్‌ను చైనా ఆక్రమించిన నేపథ్యంలో 1959లో దలైలామా అనేక మంది టిబెటన్ పౌరులు, బౌద్ధ సన్యాసులతో కలిసి భారత్‌ కు వచ్చారు. నాటి నుంచి ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివసిస్తూ టిబెట్‌కు ప్రవాస పాలకుడిగా ఉంటున్నారు. అయితే లామా పాలనను చైనా అంగీకరించడం లేదు. ఆయనకు ఇండియా ఆశ్రయం ఇవ్వడంపైనా చైనా గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని 2018లో రెండు దేశాలూ ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడాది నుంచి ప్రధాని మోడీ ఎప్పుడూ దలైలామాను కలవడం గానీ, బ‌హిరంగంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు లాంటి చెప్పడం గానీ చేయలేదు. అయితే, తాజాగా ఆయ‌న‌కు ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ప‌ట్ల ఓవైసీ సంతోషం వ్య‌క్తం చేశారు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N