NewsOrbit
న్యూస్ హెల్త్

couples: మీ భాగస్వామి ఎప్పుడు మీ చుట్టూ తిరగాలంటే ఇలా చేయండి !!

couples:  శృంగారం చేసిన  తర్వాత అలసిపోయి  నిద్ర పోవడం లేదా నిశ్శబ్దం గా విశ్రాంతి తీసుకోవడం అనేది ఆలుమగల మధ్య  చాలా సహజంగా జరిగే  విషయం.  అయితే శృంగారం ముగిసిన తర్వాత   చేసే కొన్ని పనులు మీ మధ్య బంధం  మరింత పటిష్టం  గా ఉండటానికి     ముఖ్య పాత్ర వహిస్తాయి . శృంగారాన్ని బాగా   ఎంజాయ్ చేసేందుకు  ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.శృంగారం లో  పాల్గొన్న తర్వాత అందరు సహజం గా చేసే పని జననాంగాల ను శుభ్రం చేసుకోవడం లేదా స్నానం చేయడం.  అయితే ఈ పనుల్లో   ఒకరికొకరు సహాయం  గా ఉండి    శరీరాన్ని  శుభ్రం చేసుకోవడానికి ట్రై చేయండి . దీని వలన  ఒకరిపై మరొకరికి   కేరింగ్   పెరుగుతుంది.

శృంగారంలో పాల్గొనడం పూర్తైన తర్వాత ఒక పని అయిపొయింది బాబు అన్నట్టుగా ఎవరికి వారు   ఉండకుండా  తిరిగి బట్టలు వేసుకోవడం లో ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఇది కూడా మీ ఇద్దరినీ మరింత దగ్గర వస్తుందనడంలో  ఏమాత్రం సందేహం లేదు.
శృంగారం  పాల్గొన్న తర్వాత మీ ఇద్దరు  నిశ్శబ్దంగా ఉండిపోకుండా     మీరు శృంగారం చేస్తున్నప్పుడు    ప్రయత్నించిన కొత్త మూవ్స్ గురించి లేదా మీకు కసి పెంచిన విషయం గురించి మాట్లాడండి.

దీనివలన  మీ భాగస్వామి ఇష్టాఇష్టాల గురించి తెలుసుకునే  అవకాశం దక్కి ఎక్కడైనా పొరపాటు జరుగుతున్న దిద్దుకునే అవకాశం ఉంటుంది.శృంగారంలో  పాల్గొనే సమయంలో మాత్రమే  కాదు.. అది పూర్తయిన  తర్వాత కూడా ఆలుమగలిద్దరూ ఒకరిని మరొకరు ముద్దులాడి, సరదాగా ఆట పట్టించుకోవడం, కౌగిలించుకోవడం..ప్రేమ పూరిత స్పర్శ అందివ్వడం  వంటివి  చేయాలి. ఆరోగ్యకరమైన దాంపత్య బంధానికి ఇవి  పునాదులవుతాయి అని చెప్పడం లో  ఎలాంటి సందేహం లేదు.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju