NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Gone Prakasa Rao: సీఎం కేసిఆర్‌కు ఓ కీలక అంశంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు లేఖ..! స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు వినతి..!!

Gone Prakasa Rao: రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణాలపై గతం నుండి అనేక ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిర్భావానికి ముందు కేసిఆర్ సైతం తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆ తరువాత వాటి నుండి ఎవరు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసిఆర్ కు లేఖ రాయడం తీవ్ర సంచలనం అయ్యింది. రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు చేసే గోనె ప్రకాశరావు తాజాగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం విశేషం.

Gone Prakasa Rao letter to cm kcr on RFC issue
Gone Prakasa Rao letter to cm kcr on RFC issue

అసైన్డ్ భూముల్లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం, ప్రభుత్వ రహదారుల ఆక్రమణ, పేదలకు కేటాయించిన భూముల్లోకి వారిని అనుమతించకపోవడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని గోనె ప్రకాశరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసిఆర్ కు లేఖ రాస్తూ తాను దర్యాప్తు సంస్థ ముందు హజరై ఈ అక్రమాలు అన్నింటినీ నిరూపిస్తానని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను నిరూపించలేకపోతే తాను దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని కూడా సవాల్ చేశారు గోనె ప్రకాశరావు.

Read More: Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా..! రేవంత్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు..!!

అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తే సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో స్థానిక రైతుల నుండి ఆ భూములను 99 సంవత్సరాలకు లీజు కు తీసుకున్నట్లు రాయించుకుని అటు రైతులను ఇటు ప్రభుత్వాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం మోసగిస్తోందని ఆయన  ఆరోపించారు. గోనె ప్రకాశరావు ఆరోపణలపై అటు కేసిఆర్, ఇటు ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju